మనీ మనీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== అభివృద్ధి ==
రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమా 1993లో చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అదే పాత్రలతో మనీలో ముగిసిన కథకు కొనసాగింపుగా మనీ మనీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ.
"https://te.wikipedia.org/wiki/మనీ_మనీ" నుండి వెలికితీశారు