అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 164:
*[[ఉన్నవ లక్ష్మీబాయమ్మ]]
*కీ.శే.పెద్ది వెంకటేశ్వరరావు; ఈ గ్రామములో 1931 లో జన్మించిన వీరు, 1956 నుండి గుంటూరు నగరంలో న్యాయవాదిగా పనిచేసారు. పబ్లిక్ ప్రాసికూటరుగా, తెలుగు దేశం పార్టీ న్యాయసలహాదారులుగా, సుదీర్ఘకాలం పనిచేసారు.. పలు కీలక కేసులలో వీరు న్యాయవాదిగా వ్యవహరించినారు. కోస్తా జిల్లాలో ఆయన పలు న్యాయస్థానాలలో నిందితుల తరఫున కేసులు వాదించి, మంచిపేరు గడించినారు. ఆయన వద్ద జూనియర్లుగా పనిచేసిన పలు న్యాయవాదులు న్యాయమూర్తులుగా ఎదిగారు. వీరు 86 సంవత్సరాల వయస్సులో 2017, జూన్-15న గుంటూరులోని ఆయన స్వగృహంలో తీవ్ర అస్వస్తతకు గురై కాలంచేసారు [4]
 
==గ్రామ విశేషాలు==
ప్రస్తావించదగిన కొన్ని అంశాలు: బిక్కి, బత్త్తుల, పెద్ది ఇంటి పేరుగల కుటుంబ సభ్యులు ఉన్నత పదవులు నిర్వహించారు. చక్కని పంట పొలాలు. నిమ్మతోటలు ఈ గ్రామం ప్రత్యేకం. 1985 లో రాజశేఖర్, విజయశాంతి నటించిన "వందేమాతరం" చిత్రాన్ని ఈ గ్రామంలో పూర్తిగా చిత్రీకరించారు.
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు