మనీ మనీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
'''మనీ మనీ''' [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మాతగా వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై మంచి విజయం సాధించిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమాకి ఇది సీక్వెల్. మనీ మనీ సినిమాని [[కృష్ణవంశీ]] దర్శకత్వం చేసినా తన పేరు వద్దనడంతో మనీ సినిమా దర్శకుడైన [[శివనాగేశ్వరరావు]] పేరు వేశారు.
 
== కథ ==
== అభివృద్ధి ==
రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమా 1993లో చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అదే పాత్రలతో మనీలో ముగిసిన కథకు కొనసాగింపుగా మనీ మనీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ. తనవద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న [[కృష్ణవంశీ]]<nowiki/>ని మనీ మనీ సినిమా తీయమని ఆదేశించాడు. దర్శకునిగా తొలి సినిమా ఎలాంటిది చేయాలన్నదానిపై ఒక ఆలోచన ఉన్న కృష్ణవంశీ ఈ సినిమా తీస్తానని, అయితే తన పేరు దర్శకునిగా క్రెడిట్స్‌లో వేయరాదని షరతు పెట్టాడు.
 
== తారాగణం ==
Line 19 ⟶ 18:
*[[శరత్ సక్సేనా]] - పోలీసు అధికారి
{{colend}}
 
== అభివృద్ధి ==
రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన [[మనీ (సినిమా)|మనీ]] సినిమా 1993లో చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అదే పాత్రలతో మనీలో ముగిసిన కథకు కొనసాగింపుగా మనీ మనీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ. తనవద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న [[కృష్ణవంశీ]]<nowiki/>ని మనీ మనీ సినిమా తీయమని ఆదేశించాడు. దర్శకునిగా తొలి సినిమా ఎలాంటిది చేయాలన్నదానిపై ఒక ఆలోచన ఉన్న కృష్ణవంశీ ఈ సినిమా తీస్తానని, అయితే తన పేరు దర్శకునిగా క్రెడిట్స్‌లో వేయరాదని షరతు పెట్టాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మనీ_మనీ" నుండి వెలికితీశారు