గురజాల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesizeimage size =
|image_caption =
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 15:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30:
|subdivision_name2 = గురజాల
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 415522415
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
{{నడికుడి–మాచర్ల రైలు మార్గము}}
'''గురజాల''' [[ఆంధ్ర ప్రదేశ్]] [[గుంటూరు జిల్లా]]లోని పట్టణం, మరియు అదే పేరుతో గల మండలానికి కేంద్రం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇది సమీప పట్టణమైన [[మాచర్ల]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3687 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1134. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589846<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522415, యస్.ట్.డీ కోడ్=08649.
Line 96 ⟶ 97:
==గ్రామ చరిత్ర==
గురజాల చారిత్రకంగా చాలా ప్రశస్తి గల పట్టణం. [[హైహయ వంశము|హైహయ వంశపు]] రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు కూడా గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, [[మాచెర్ల|మాచర్ల]]ను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే '''ఆంధ్ర కురుక్షేత్రం'''గా పేరుగాంచిన [[పల్నాటి యుద్ధం|పల్నాటి యుద్ధము]].
 
==సమీప గ్రామాలు==
జంగమహేశ్వరపురం 2.కి.మీ, [[పల్లెగుంట]] 3 కి.మీ, [[అంబాపురం]] 4 కి.మీ, [[పులిపాడు]] 6 కి.మీ, చెర్లగుడిపాడు 7 కి.మీ, [[పసర్లపాడు]] 9 కి.మీ.
 
===సమీప మండలాలు===
పశ్చిమాన [[రెంటచింతల]] మండలం, తూర్పున [[దాచేపల్లి]] మండలం, ఉత్తరాన దామెరచెర్ల మండలం, దక్షణాన [[దుర్గి]] మండలం.
Line 103 ⟶ 106:
==రెవెన్యూ డివిజన్‌ ==
గుంటూరు జిల్లాలోని [[నరసరావుపేట]] డివిజన్‌ నుండి గురజాల, [[మాచర్ల]] నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనలో భాగంగా మొత్తం 14 మండలాలను, 3 నియోజకవర్గాలను (గురజాల, మాచర్ల, ) కలిపి గురజాలను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు.గుంటూరు జిల్లాలో గురజాల, బాపట్ల రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు 1997లో ప్రతిపాదించారు.నరసరావుపేట డివిజన్‌ నుండి గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలను విడగొట్టి గురజాల డివిజన్ ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదన ఉంది.పల్నాడులోని వెల్దుర్తి, రెంటచింతల, విజయపురిసౌత్‌, మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర మండలాల్లోని గ్రామాల ప్రజలు డివిజన్‌ కేంద్రమైన నరసరావుపేట వెళ్ళాలంటే కనీసం 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మాచర్ల నుంచి నరసరావుపేటకు 80 కిలోమీటర్ల దూరం.అటు మాచర్ల. ఇటు పిడుగురాళ్లకు మధ్యన ఉన్న ఈ మండల కేంద్రం రెండు నియోజకవర్గాల ప్రజలకు బాగా అందుబాటులో ఉంటుంది.మాచర్ల పరిధిలో మాచర్ల, కారంపూడి, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, గురజాల పరిధిలో పిడుగురాళ్ల, మాచవరం, దాచేపల్లి, గురజాల వస్తాయి. మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు కూడా ఇందులోనివే. రెండు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల ప్రజలకు పోలీసు సబ్‌డివిజన్‌ సబ్ కోర్టు కూడా ఇక్కడ ఉన్నాయి.
 
===పరిధిలోని మండలాలు===
గురజాల నియోజకవర్గంలో (1)గురజాల, (2)[[దాచేపల్లి]], (3) [[మాచవరం]], (4) [[పిడుగురాళ్ళ]], [[మాచర్ల]] నియోజకవర్గంలో (1)[[రెంటచింతల]], (2)[[కారంపూడి]], (3)[[దుర్గి]], (4)[[మాచర్ల]], (5)[[వెల్దుర్తి]],.
Line 108 ⟶ 112:
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల మాచర్లలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[గుంటూరు|గుంటూరులోనూ]] ఉన్నాయి.
 
Line 129 ⟶ 132:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
గురజాలలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి.సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు (ఆంధ్రా బ్యాంక్), వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
 
సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
పంక్తి 168:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం===
పలనాటి ప్రజల ఆరాధ్య దైవమైన ఈ అమ్మవారు, ప్రజల కొంగుబంగారమై నిత్యం ధూప దీప నైవేద్యాలనందుకుంటున్నది. ఈ అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015,డిసెంబరు-25వ తేదీ శుక్రవారం నిర్వహించెదరు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించిన అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. కారంపూడి తిరునాళ్ళ తరువాత విశిష్టతను చాటుకున్న తిరునాళ్ళ ఇది. గురజాలలో కులమతాలకతీతంగా జరుపుకునే పెద్ద పండుగ ఈ అమ్మవారి తిరునాళ్ళ.
 
====ఉత్సవాలు====
అమ్మవారి వార్షిక తిరునాళ్ళ ఉత్సవాలు బియ్యం కొలతతో ప్రారంభమవుతవి. 21వ తేదీ సోమవారం రాత్రి 6 మానికల బియ్యం కొలిచి అమ్మవారి పాదలచెంత ఉంచుతారు. ఆ రోజు నుండి ప్రతి రోజూ కొలిచి, గురువారం రాత్రి విడుపు కొలత కొలుస్తారు. అమ్మవారి మహిమ వలన బియ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. పెరిగిన బియ్యాన్ని బట్టి, పలనాడులో పంటల దిగుబడి వస్తుందని భక్తుల నమ్మకం.
Line 194 ⟶ 195:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Gurazala/Gurazala] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గురజాల" నుండి వెలికితీశారు