ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, అసెంబ్లీ → శాసనసభ, పోలింగ్ స్టేషన్ → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
<!-- images and maps ----------->
|image_skyline = RVVN college in Dharanikota.jpg
|imagesizeimage size =
|image_caption = రాజా వాసిరెడ్డి వెంకటాద్రినయుడు కలాశాల
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 15:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30:
|subdivision_name2 = [[అమరావతి]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్:
|postal_code = 522 020522020
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
'''[[ధరణికోట]]''', [[గుంటూరు జిల్లా]], [[అమరావతి]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1966 ఇళ్లతో, 7534 జనాభాతో 3548 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3734, ఆడవారి సంఖ్య 3800. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1438 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 540. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589945<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522020, ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
[[కృష్ణా నది]] తీరంలోని ప్రశాంతమైన ఊరు.
ఈ గ్రామచరిత్ర ప్రసిద్ధము. గ్రామ పూర్వనామము "ధాన్య కటకము". ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు [[శాతవాహనులు|శాతవాహనుల]] రాజధానిగా విలసిల్లిన [[పట్టణము]]. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది (ఇక్కడ ప్రస్తుతము ఆనవాళ్ళేమీ లేవు. అమరావతి మ్యూజియంలో తప్ప). అమరావతి మరియు [[ధాన్యకటకము]]<nowiki/>లు జంట గ్రామాలు. గ్రామ పేర్లు వేరైనా రెండూ కలిసే ఉంటాయి.
 
==చరిత్ర==
క్రీస్తు శకం 11 నుండి 15 మధ్య దుర్జయవంశ కమ్మరాజులు ధరణికోటను రాజధానిగా చేసుకుని [[గుంటూరు జిల్లా]]<nowiki/>లో కొన్ని ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతం పేరు ఆ రోజుల్లో కమ్మనాడు అని పిల్వబడేది. హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని [[కోట సామ్రాజ్యం]] లేదా ధరణికోట సామ్రాజ్యం అని అంటారు. కోట రాజులు జైన మతాన్ని అనుసరించినా తరువాతి కాలంలో [[చాళుక్యులు|చాళుక్యుల]] వలె హిందూతత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో [[బ్రాహ్మణులు|బ్రాహ్మణుల]]<nowiki/>కు అత్యంత విలువ ఉండేది. వీరికి [[భూములు|భూముల]]<nowiki/>ను, [[నగదు]]<nowiki/>ను, గోవులను దానంగా ఇచ్చేవారు. కొందరు చరిత్ర కారులు కోట రాజులు మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు యొక్క వంశస్థులని చెబుతున్నారు. అయితే ఈ ధనుంజయుడి గురించి వివరాలు చరిత్రకు అందలేదు. కోట రాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాతి కాలంలో [[కాకతీయులు|కాకతీయుల]]<nowiki/>కు సామంత రాజులైయ్యారు. కోట వంశ రాజులకు తూర్పు చాళుక్యులతోను, కాకతీయులతోను, పరిచ్చేదులతోను, ఛాగి, కలచురిలతోను వైవాహిక సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడి [[కుమార్తె]] అయిన గణపాంబను వివాహమాడాడు. 1268 లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది.
Line 109 ⟶ 111:
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక [[పాఠశాల]]<nowiki/>లు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి.
 
సమీప ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అమరావతిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు గుంటూరులోనూ ఉన్నాయి.
 
పంక్తి 121:
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
ధరణికోటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
 
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి [[ఆసుపత్రి]], ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
Line 135 ⟶ 134:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
ధరణికోటలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. [[పోస్టాఫీసు]] సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ [[టెలిఫోన్]], పబ్లిక్ ఫోన్ ఆఫీసు, [[మొబైల్ ఫోన్]] మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు [[బస్సు]] సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
 
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. [[జాతీయ రహదారి]], రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
Line 189 ⟶ 186:
* [[కమ్మ]]
 
:
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు