చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
మండల సమాచారం తరలింపు.
పంక్తి 1:
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు, చెందిన[[చిట్వేలు ఒకమండలం]] మండలములోని గ్రామం. ఈ మండలానికి కేంద్రం కూడా.. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=చిట్వేలు||district=వైఎస్ఆర్
| latd = 14.1667
| latm =
| lats =
| latNS = N
| longd = 79.3333
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Cuddapah mandals outline42.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=చిట్వేలు|villages=18|area_total=|population_total=43042|population_male=21694|population_female=21348|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=58.36|literacy_male=71.59|literacy_female=45.02}}
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
ఇది మండల కేంద్రమైన చిట్వేలు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[రాజంపేట]] నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2166 ఇళ్లతో, 8943 జనాభాతో 845 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4414, ఆడవారి సంఖ్య 4529. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1386 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 180. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593633<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516104.
 
Line 72 ⟶ 62:
 
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉంది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలో ధ్వజస్తంభానికి దాతల ఆర్థిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [7]
 
==గ్రామాలు==
*[[భాక్రపురం]]
*[[చెర్లోపల్లె (చిట్వేలు)|చెర్లోపల్లె]]
*[[చింతల చెలిక]]
*చిట్వేలు
*[[దేవమాచుపల్లె]]
*[[కే.ఎస్.అగ్రహారం]]
*[[కే.వీ.ఆర్.ఆర్. పురం]]
*[[కాల్వవారి ఖండ్రిక]] ([[నిర్జన గ్రామము]])
*[[కంపసముద్రం (చిట్వేలు)|కంపసముద్రం]]
*[[మహారాజపురం @సిద్దారెడ్డిపల్లె]]
*[[మలెమార్పురం]]
*[[మల్లెమడుగు (చిట్వేలు)|మల్లెమడుగు]]
*[[మైలపల్లె]]
*[[నాగవరం (చిట్వేలు)|నాగవరం]]
*[[నగిరిపాడు]]
*[[నేతివారిపల్లె]]
*[[రాజుకుంట]]
*[[తిమ్మాయగారిపల్లి]]
*[[తుమ్మకొండ]]
*[[తుమ్మచెట్లపల్లి]]
*[[సి.కందులవారిపల్లి]]
*[[నక్కలపల్లి]]
*[[గొల్లపల్లి]]
*[[రెడ్డివారిపల్లి (చిట్వేలు)|రెడ్డివారిపల్లి]]
*[[కె.కందులవారిపల్లి]]
*[[చాపరోపల్లి]]
*[[మల్లెంపల్లి]]
*[[జెట్టీవారిపల్లి]]
*[[అగ్రహారం(చిట్వేలు)]]
*[[వెంకట్రాజులపల్లె]]
 
"
==మూలాలు==
<references />{{చిట్వేలు మండలంలోని గ్రామాలు}}
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2013,సెప్టెంబరు-18; 4వపేజీ.
[2] ఈనాడు కడప; 2013,డిసెంబరు-7; 5వపేజీ.
[3] ఈనాడు కడప; 2014,మే-9; 5వపేజీ.
[4] ఈనాడు కడప; 2014,మే-19; 4వపేజీ.
[5] ఈనాడు కడప; 2014,జూన్-21; 4వపేజీ.
[6] ఈనాడు కడప; 2014,జూన్-28; 3వపేజీ.
[7] ఈనాడు కడప; 2014,జూలై-14, 4వపేజీ.
 
{{చిట్వేలు మండలంలోని గ్రామాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు