మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
=== నటీనటుల ఎంపిక ===
మాయాలోకంలో హీరో శరాబంది రాజు వేషం నిజానికంత పెద్దదేమీ కాకపోయినా ముగ్గుర్ని పెళ్ళాడటంతో ఆ వేషానికి ప్రాముఖ్యత ఎక్కువ. ఆ వేషం అక్కినేనే వెయ్యాలని ఘంటసాల బలరామయ్య కోరిక.<ref name=":0">[http://www.prabhanews.com/tvtalk/article-151760 “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010]</ref> బలరామయ్య సిఫార్సు మీద దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం నాగేశ్వరరావును పిలిపించి చూశాడుఅర్భకుడిలా ఉన్నాడని హీరో పాత్ర ఇవ్వడానికి నిరాకరించాడు. ఈలోగా వేరే నటులను కూడా ఆ పాత్ర కోసం రామబ్రహ్మం పరిశీలించసాగాడు. చల్లపల్లి రాజా, మధుసూదనరావులు నాగేశ్వరరావు తరఫున రామబ్రహ్మంతో మాట్లాడి ఒప్పించడంతో, మేకప్ టెస్టు చేసి నాగేశ్వరరావును హీరోగా తీసుకున్నాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు