మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
==పాటలు==
[[ఫైలు:SVaralaxmi in Mayalokam.jpg|right|thumb|[[మాయాలోకం]] సినిమాలో రంగసాని పాత్ర పోషించిన ఎస్.వరలక్ష్మి]][[File:Cheliya Manakelane - Mayalokam (1945) - Bezawada Rajaratnam, S.Varalakshmi.opus|thumb|మాయలోకం సినిమాలో ఎస్.వరలక్ష్మి, బెజవాడ గోపాలరత్నం పాడిన చెలియా మనకేలనే]]మాయలోకం సినిమాకి [[గాలి పెంచల నరసింహారావు|గాలిపెంచల నరసింహారావు]] సంగీత దర్శకత్వం వహించాడు. అక్షయలింగవిభో, ఎవరోయీ నీవెవవరోయీ, మోహనాంగ రార వంటి పాటలు ప్రజాదరణ పొందాయి.<ref name=":1" /> "మందులున్నాయి బాబూ, చాలా మందులున్నాయి. మంచు కొండల నుంచి తీసిన మందులున్నాయి..." అనే పాట. ''రామ చాలింక నీదు బీరముల్‌'' అనే పద్యం కూడా అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా ఆలపించాడు.<ref name=":0">[http://www.prabhanews.com/tvtalk/article-151760 “మాయలోకం"కి 65 - ఆంధ్రప్రభ అక్టోబర్ 7, 2010]</ref>
 
# చెలియా మనకేలనే వారి జోలి -
# మోహనాంగ రార నవ మోహనాంగ రారా - గానం. శాంతకుమారి
# అకటా నా జీవనదీ యిది యేమి అడవుల గుట్టలబడి పారున్
# అక్షయలింగవిభో స్వయంభో రక్షించుము నీ వారము శంభో - గానం. కన్నాంబ
# అరెరే దట్టీగట్టీ మందుకోసమై రాకుమారులంతా
# అతి విచిత్రమౌ నీ మహిమను తెలియగ మనుజుల తరమా
# బలే బలే నవభోజారాజా ప్రభువులౌతారా
# ఏ విధి సేయదువో ఈశా నా కే విధి సేయదువో
# ఎవరోయీ నీవెవరోయీ ఈ మాట తెలిపి పోవోయి - గానం. శాంతకుమారి
# కోటలోన కాంభోజరాజు క్రుంగి కుమిలిపోయీ
# మనదే ప్రపంచమంతా ఆ హా మానినియేగా జగన్నియంతా
# రామ చాలింక నీదు బీరములు చాలు ధర్మమూర్తి వటంచు - గానం. అక్కినేని నాగేశ్వరరావు
# శరత్కౌముదీ ముదిత యామినీ హృదయములో నవోదయములో
# శ్రీజానకీదేవి సీమంతమునకు శ్రీ శారదా గిరీజా చేరి దీవించిరి
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు