నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

చి భాషాదోషాల సవరణ, typos fixed: ఎర్ప → ఏర్ప (4) using AWB
చి clean up, replaced: అవకాసం → అవకాశం (2)
పంక్తి 13:
నెయ్యిలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన, గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి చిన్నపూసల వంటి స్పటిక, ఘనరూపంలో వుండును. లేతపసుపు లేదా క్రీమ్‌ రంగులో వుండును. నెయ్యిని కరగించినప్పుడు పారదర్శకంగా ద్రవరూపంలోకి మారును. ప్రత్యేకమైన సువాసన మరియు రుచి కలిగివుండును. నెయ్యిలో వున్న సంతృప్త కొవ్వుఆమ్లాలలో తక్కువ పొడవు వున్న హైడ్రొకార్బను గొలుసున్న కొవ్వు ఆమ్లాలు (C4 నుండి C8 వరకు), మరియు మధ్యస్త పొడవు హైడ్రొకార్బను గొలుసు వున్న (C10 నుండి C14) కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. అలాగే సంతృప్త, అసంతృప్త కొవ్వుఆమ్లాలలో బేసిసంఖ్య కార్బనులున్న (C15, C17) కొవ్వుఆమ్లాలను స్వల్పప్రమాణంలో కలిగివున్నది. మరే నూనెలలోను, కొవ్వులలోను లేని విధంగా నెయ్యి విటమినులు A, D, E మరియు K లను సమృద్ద్థిగా కలిగివున్నది. బేటా కెరొటినులు, విటమినుA లు సహజ యోంటి అక్సిడెంట్స్. నూనెలు సాధారణంగా విటమిన్ A ను కలిగివుండవు. నెయ్యిలో విటమిన్‌ 'ఎ" ఉంది.
 
నెయ్యి ఉపయోగం, వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి. ఆయుర్వేదం మరియు మరికొన్ని దేశీయ వైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహారం. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, తెలివిని పెంచుతుందని, రోగనిరోధ శక్తిని మెరగుపరుస్తుందని, మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం. అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహారంతో పాటు తీసుకొవటం వలన హృదయ సంబంధిత వ్యాధులోచ్చె అవకాసంఅవకాశం మెండుగా ఉంది. నెయ్యిలోవున్న చిన్న, మరియు మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బను గొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరం మేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్థకు ఉంది. నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచు లక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం. మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిల శక్తి యిచ్చు ఆహారం అవసరం. మానవుడు తీసుకునే ఆహారంలోని నెయ్యి లేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌ విలువ 10% మించరాదు (180 కెలరిలు). రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిల శక్తిని కలిగి వుండును. అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణ ఆసియా ప్రజలలో (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా) హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది. ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం శ్రేయస్కరం.
 
==నెయ్యి వినియోగం==
పంక్తి 87:
==నెయ్యి వినియోగం - భిన్నాభిప్రాయాలు==
[[File:Dosa and ghee.jpg|thumb|right|దోశ నెయ్యితో కలిపి తింటారు.]]
నెయ్యి ఉపయోగం, వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమగుచున్నవి. [[ఆయుర్వేదం]] మరియు మరికొన్ని దేశీయ వైద్య రచనల ప్రకారం నెయ్యి స్వాత్విక ఆహారం. జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుందని, తెలివిని పెంచుతుందని, రోగనిరోధ శక్తిని మెరగుపరుస్తుందని, మెదడును చురుకుగా పనిచేయుస్తుందని వారి నమ్మకం. అయితే ఆధునిక వైద్యుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ మోతాదులో నెయ్యిని ఆహారంతో పాటు తీసుకొవటం వలన హృదయ సంబంధిత వ్యాధులోచ్చె అవకాసంఅవకాశం మెండుగా ఉంది. నెయ్యిలోవున్న చిన్న, మరియు మధ్యస్త పొడవువున్న హైడ్రొకార్బను గొలుసు సంతృప్త కొవ్వుఆమ్లాలను తన అవసరం మేరకు తయారుచేసుకునే శక్తి దేహ వ్యవస్థకు ఉంది. నెయ్యికి కొలెస్ట్రాల్‌ను పెంచు లక్షణంలున్నాయని వైద్యుల అభిప్రాయం. మానవునికి సాధారణంగా రోజుకు 1800 కెలరిల శక్తి యిచ్చు ఆహారం అవసరం. మానవుడు తీసుకునే ఆహారంలోని నెయ్యి లేదా యితర కొవ్వుల కెలరిఫిక్‌ విలువ 10% మించరాదు (180 కెలరిలు). రెండు టి స్పూనుల నెయ్యి దాదాపు 300 కెలరిల శక్తిని కలిగి వుండును. అంటే రోజుకు రెండు స్పూనులకు మించి నెయ్యిని తీసుకొవడం హనీకరం.ఈ మధ్య కొందరు వైద్యులు జరిపిన పరిశోధన పరీక్షలలో నెయ్యిని అధికంగా తీసుకునే తూర్పు దక్షిణ ఆసియా ప్రజలలో (ఇండియా, పాకిస్దాన్, బంగ్లా) హృదయ సంబంధ రోగగ్రస్తులు అధికంగా వున్నట్లు తేలినది. ఎమైన నెయ్యిని వీలున్నంత వరకు తక్కువ మోతాదులో తినడం ఉభయత్ర శ్రేయస్కరం.
 
'''నెయ్యి వినియోగం'''
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు