పెళ్లీడు పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , సంధర్భా → సందర్భా, అభివృద్ది → అభివృద using AWB
చి →‎చిత్ర విషేషాలు: clean up, replaced: అవకాసం → అవకాశం
పంక్తి 70:
* అప్పటి వరకూ గౌరవనీయ పాత్రలను పోషించిన జె.వి.సోమయాజులు తొలిసారిగా ప్రతినాయకునిగా{విలన్} ఈ చిత్రంలో నటించారు. ఈ పాత్రను ప్రేక్షకులు సరిగా రిసీవ్ చేసుకోరనే భయంతో ఆయన దుష్ట కార్యాలు చేసే సందర్భాలలో ఆయన ఆత్మ రూపం ఎదురుగా వచ్చి నువ్వు చేస్తున్న పనులు తప్పు అని వాదించే విదంగా ఒక పాత్రను రూపొందించారు.
* ఈ చిత్రాన్ని దుక్కిపాటి స్వర్గీయ [[సావిత్రి]]కి అంకితమిచ్చారు.
* చిత్ర నిర్మాత దుక్కిపాటి [[దేవదాసు]] సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ సమయంలో శ్రేయోభిలాషిగా వెళుతుండేవారు. ఆసినిమాకు సంగీత దర్శకుడైన [[సి.ఆర్. సుబ్బరామన్]] హఠాత్తుగా సినిమా మధ్యలో స్వర్గస్తులవడంతో మిగిలిన సంగీత బాధ్యతలు అప్పటికి ఆయన వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్న [[ఎమ్.ఎస్.విశ్వనాధన్]] నిర్వహించారు. అంతేకాక ఆణిముత్యాలవంటి '''జగమేమాయ''' వంటి పాటలను కూడా అందించారు. ఆసమయంలో దుక్కిపాటి ఆయనకు తన సినిమాలో పూర్తి సంగీత కర్తగా అవకాసంఅవకాశం ఇస్తానని అన్నారు. అప్పటి మాట పెళ్ళీడు పిల్లలతో నెరవేర్చుకొన్నారు.
* ఈ చిత్రంలో [[విజయశాంతి]] నటన చూసిన దుక్కిపాటి ఆమెను అభినందిస్తూ నువ్వు సరిగా నటించగలిగితే [[సావిత్రి]] తరువాత ఆమె అంతటి నటివి కాగలవని అంటూ సినిమా పూర్తి అయిన తరువాత అప్పట్లో ఖరుదుగల '''సోనీ టూ ఇన్ ఒన్''' బహుమతిగా ఇచ్చారు.
 
"https://te.wikipedia.org/wiki/పెళ్లీడు_పిల్లలు" నుండి వెలికితీశారు