"స్త్రీ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎జీవశాస్త్రంలో స్త్రీ: clean up, replaced: అవకాసం → అవకాశం
చి (→‎స్త్రీకి పర్యాయ పదాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB)
చి (→‎జీవశాస్త్రంలో స్త్రీ: clean up, replaced: అవకాసం → అవకాశం)
 
అయితే [[కొజ్జా]]లలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
చాలా మంది స్త్రీలు ఋతుచక్రం ప్రారంభమైన సమయం ([[రజస్వల]]) నుండి [[గర్భం]] దాల్చగలరు.<ref>Menarche and [[menstruation]] are absent in many of the intersex and transgender conditions mentioned above and also in [[primary amenorrhea]].</ref> ఇది సామాన్యంగా పురుషుని వీర్యకణాల వలన జరిగినా, శాస్త్ర అభివృద్ధి వలన ఆధునిక కాలంలో [[కృత్రిమ గర్భధారణ పద్ధతి]] ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం కలిగింది. ఋతుచక్రాలు పూర్తిగా ఆగిపోయిన [[మెనోపాస్]] తర్వాత అండాల తయారీ ఆగిపోయి స్త్రీ గర్భం దాల్చే అవకాసంఅవకాశం ఉండదు. స్త్రీల వ్యాధుల శాస్త్రాన్ని [[గైనకాలజీ]] (Gynaecology) మరియు గర్భ సంబంధమైన శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు. స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన [[వ్యాధులు]] వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఉదా: [[అవటు గ్రంధి]] సంబంధ వ్యాధులు.
 
== స్త్రీకి పర్యాయ పదాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2545079" నుండి వెలికితీశారు