యార్లగడ్డ సుమంత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

→‎తొలి జీవితం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎సినీ జీవితం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 22:
 
== సినీ జీవితం ==
సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం [[రామ్ గోపాల్ వర్మ]] నిర్మించినదర్శకత్వం వహించిన ''[[ప్రేమ కథ]]'' చిత్రంతో మొదలైంది. ఇతడు తర్వాత నటించిన [[సినిమాలు]] అంతగా ఆడలేదు. అయితే 2003 లో [[జెనీలియా]]తో నటించిన [[సత్యం]]తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత [[గౌరి]] కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని వైఫల్యాల తర్వాత, 2006 సంవత్సరం [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వంలో [[గోదావరి (సినిమా)|గోదావరి]] సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత కాలంలో విడుదలైన [[చిన్నోడు,]] గౌరి అంతగా హిట్ కాలేదు. [[మధుమాసం]] మళ్ళీ బాక్సాఫీస్ లో బాగా ఆడింది.
 
==వ్యక్తిగత జీవితం==