యార్లగడ్డ సుమంత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

→‎సినీ జీవితం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 22:
 
== సినీ జీవితం ==
సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం [[రామ్ గోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన ''[[ప్రేమ కథ]]'' చిత్రంతో మొదలైంది. ఇతడు తర్వాత నటించిన [[సినిమాలు]] అంతగా ఆడలేదు. అయితే 2003 లో [[జెనీలియా]]తో నటించిన [[సత్యం]]తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత [[గౌరి]] కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని వైఫల్యాల తర్వాత, 2006 సంవత్సరం [[శేఖర్ కమ్ముల]] దర్శకత్వంలో [[గోదావరి (సినిమా)|గోదావరి]] సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన [[చిన్నోడు]] అంతగా హిట్ కాలేదు. [[మధుమాసం]], [[పౌరుడు]] మళ్ళీ బాక్సాఫీస్ లో బాగా ఆడిందిఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి.
ఆ తర్వాత వచ్చిన [[బోణి]] ప్లాప్ అయ్యింది. 2011 లో [[గోల్కొండ హై స్కూల్]] హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరుస విఫలాలు తర్వాత 2017 లో [[మళ్ళీ రావా]] అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఈ మధ్య తను [[ఎన్.టీ.ఆర్:కథానాయకుడు]] లో ఇతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.
 
==వ్యక్తిగత జీవితం==