గూడవల్లి రామబ్రహ్మం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Friends_and_co.png|thumb|గూడవల్లి రామబ్రహ్మం నడిపిన ఫ్రెండ్స్ అండ్ కో వ్యాపార ప్రకటన]]
[[1902]] వ సం.లో [[కృష్ణా జిల్లా]], [[ఉంగుటూరు, కృష్ణా|ఉంగుటూరు]] మండలములోని [[నందమూరు (ఉంగుటూరు మండలం)|నందమూరు]] గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు గూడవల్లి వెంకయ్య - బాపమ్మ లకు కలిగిన ఆరుగురు పిల్లలలో రామబ్రహ్మం చిన్నకొడుకు. తొలి తెలుగు [[జ్ఞానపీఠ్ అవార్డు]] గ్రహీత, కవి సామ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] కూడా ఈ గ్రామంలోనే జన్మిచాడు. రామబ్రహ్మం చదువు [[ఇందుపల్లి]], [[గుడివాడ]], [[బందరు]] లలో సాగింది. ఆయనకు 18 ఏళ్ళ వయసులో (1920)లో [[ఇందుపల్లి]] గ్రామానికి చెందిన కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో వివాహం జరిగింది. తర్వాత ఆయన చదువు మానేసి తన మామగారింట్లో విదేశీ వస్త్రాలను దహనం చేసి [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నాడు.
 
Line 61 ⟶ 62:
ఆ నాటి సమాజంలో ఈ సినిమా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా తెలుగునాట కరపత్రాల పంపిణీ జరిగింది. అప్పట్లో [[బెజవాడ]]<nowiki/>లో జరిగిన ఒక 'నిరసన మహాసభ ' [[బ్రాహ్మణులు]] మాలపిల్లను చూడరాదని తీర్మానించింది. అయినా దొంగచాటుగా ఆ సినిమాను చూసి వచ్చిన యువబ్రాహ్మణులకు తల్లిదండ్రులు వీధిలోనే శుద్ధి స్నానం చేయించి గానీ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. రామబ్రహ్మం కూడా "మాలపిల్ల ను చూడడానికి వచ్చే పిలక బ్రాహ్మణులకు టికెట్లు ఉచితం" అంటూ అగ్రహారాలలో కరపత్రాలు పంచాడు. ఆయన తీసిన తదుపరి చిత్రం [[రైతుబిడ్డ]]
 
==[[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]]==
{{Main article|రైతుబిడ్డ (1939 సినిమా)}}[[బొమ్మ:Telugucinemaposter raitubidda 1939.JPG|right|150px]]
మాలపిల్ల తర్వాత జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా [[రైతుబిడ్డ (1939 సినిమా)|రైతుబిడ్డ]] తీసి రామబ్రహ్మం తన సాహస ప్రవృత్తిని మళ్ళీ చాటుకున్నాడు. 1925 లో ఆవిర్భవించిన ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఛత్రం క్రింద జాగృతులైన సన్నకారు [[వ్యవసాయదారుడు|రైతులు]] తమ హక్కుల సాధనకు నడుం కట్టారు. 1937లో మద్రాసులో కాంగ్రెసు ప్రభుత్వం నియమించిన కమిటీ ఒకటి భూమికి యజమాని రైతేనని తీర్మానించింది. ఈ చారిత్రక నేపథ్యంలో రామబ్రహ్మం రైతుబిడ్డను నిర్మించాడు.