చిలకలూరిపేట: కూర్పుల మధ్య తేడాలు

264 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
ఈ ప్రాంతమునకు శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించిన వారు శ్రీయుతులు కరణం రంగారావు (సి.పి.ఐ.), సోమేపల్లి సాంబయ్య (కాం),కందిమళ్ళ బుచ్చయ్య (స్వ), డా.కాజా కృష్ణమూర్తి (టి.డి.పి.), కందిమళ్ళ జయమ్మ (టి.డి.పి), మర్రి రాజశేఖర్ (కాం), ప్రస్తుతము ప్రత్తిపాటి పుల్లారావు (టి.డి.పి.),
==నాదస్వర విద్వాంసులు==
*షేక్ చిననసర్ది పెదనసర్దీ సోదరులు 1830
షేక్ పెదహుసేన్ చినహుసేన్ దాదాసాహెబ్ గాలిబ్ సాహెబ్ సోదరులు 1850
*షేక్ చినపీరు పెదపీరుసాహెబ్ సోదరులు 1904
*నసర్దిసాహెబ్ ఆదంసాహెబ్ ఎం.ఎల్.సి.సోదరులు 1915
8,923

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2545543" నుండి వెలికితీశారు