జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 96:
===అడలు సుల్తానేటు (1415–1577)===
[[File:YagbeaSionBattlingAdaSultan.JPG|thumb|right|The [[Adal Sultanate|Sultan of Adal]] (right) and his troops battling King [[Yagbe'u Seyon of Ethiopia|Yagbea-Sion]] and his men.]]
అరేబియా ద్వీపకల్పం నుండి హజ్రకు విస్తరించిన తరువాత కొంతకాలానికి ప్రాంతంలో ఇస్లాం పరిచయం చేయబడింది. జైలాలో ఉన్న రెండు-మిహిబ్ మసీదులు అల్-ఖిబ్లతెన్ 7 వ శతాబ్దానికి చెందినదినవి. ఇవి నగరంలోని పురాతన మసీదులుగా గుర్తించబడుతున్నాయి.<ref name="Btgpb">{{cite book|last=Briggs|first=Phillip|title=Somaliland|year=2012|publisher=Bradt Travel Guides|isbn=978-1841623719|page=7|url=https://www.google.com/books?id=M6NI2FejIuwC|access-date=21 December 2016|archive-url=https://web.archive.org/web/20141012210057/http://www.google.com/books?id=M6NI2FejIuwC#|archive-date=12 October 2014|dead-url=no|df=dmy-all}}</ref> 9 వ శతాబ్దం చివర అల్-యాకూబి ఉత్తర సముద్రపు ఒడ్డున ముస్లింలు నివసిస్తున్నట్లు వ్రాశారు.<ref name="Encyamer">{{cite book|title=Encyclopedia Americana, Volume 25|year=1965|publisher=Americana Corporation|pages=255|url=https://www.google.com/books?id=OP5LAAAAMAAJ|access-date=21 December 2016|archive-url=https://web.archive.org/web/20140610232825/http://www.google.com/books?id=OP5LAAAAMAAJ#|archive-date=10 June 2014|dead-url=no|df=dmy-all}}</ref> ఆయన అవదల్ ప్రాంతంలో జిబౌటీ పొరుగున ఒక ఓడరేవులోని జీలై అడాల్ రాజ్యం రాజధానిగా ఉందని కూడా పేర్కొన్నాడు.<ref name="Encyamer"/><ref name="Lewispohoa">{{cite book|last=Lewis|first=I.M.|title=Peoples of the Horn of Africa: Somali, Afar and Saho|year=1955|publisher=International African Institute|pages=140|url=https://books.google.com/books?id=Cd0mAQAAMAAJ|access-date=21 December 2016|archive-url=https://web.archive.org/web/20160806203555/https://books.google.com/books?id=Cd0mAQAAMAAJ#|archive-date=6 August 2016|dead-url=no|df=dmy-all}}</ref> జైలాతో అడాల్ సుల్తానేటు ప్రధాన కార్యాలయం కనీసం 9 వ లేదా 10 వ శతాబ్దానికి చెందినది అని సూచిస్తుంది. ఐ.ఎం. లెవిస్ రచనల ఆధారంగా సొమాలిజిత అరబ్లు లేదా అరైబైజ్ సోమాలిసు స్థానిక రాజవంశాలు దక్షిణప్రాంతాలలోని బెనాడిరు లోని మొగడిషు సుల్తానేటు వంటి రాజ్యాలను స్థాపించి పాలించబడ్డాయి. ఈ స్థాపన కాలం నుండి అడాల్ చరిత్ర పొరుగు ఉన్న అబిస్సినియాతో పోరాటాలతో ముడిపడి ఉంటుంది.<ref name="Lewispohoa"/> అడాల్ సామ్రాజ్యం శిఖరాగ్రదశలో ఆధునిక దిగ్బౌటీ, సోమాలియా, ఎరిట్రియా, ఇథియోపియా అధిక భూభాగాలను నియంత్రించింది.
===ఓట్టమన్ ఇయాలెట్ (1577–1867)===
|