నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

+సమాచారం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
+సమాచారం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== తొలి అవకాశాలు ==
1945-47లో రామారావు గుంటూరులో బి.ఏ. చదివేవాడు. పలుమార్లు ఫెయిలై ఎఫ్.ఏ. పూర్తిచేయడంతో ఊళ్ళో జనం అపహాస్యం చేయడంతో ఎలాగైనా పట్టుదలతో డిగ్రీ పూర్తిచేయాలని పూనుకున్న రామారావుకు [[ఎల్.వి.ప్రసాద్]] అదే సమయంలో తాను తీస్తున్న "శ్రీమతి" సినిమాలో హీరో వేషం ఇచ్చాడు. పట్టుదలతో డిగ్రీ చదువుతున్న రామారావు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వస్తానని ఆ ఆఫర్ తిరస్కరించాడు. ఈలోగా ఎల్.వి.ప్రసాద్ తీద్దామన్న శ్రీమతి ప్రాజెక్టూ పట్టాలెక్కక పోవడం, రామారావు డిగ్రీ పూర్తికావడంతో మన దేశం అన్న సినిమా మొదలుపెట్టి అందులో ఓ చిన్న వేషం ఆఫర్ చేస్తే ఈసారి హీరో కాదని తిరస్కరించాడు.