నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం: కూర్పుల మధ్య తేడాలు

+సమాచారం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
+సమాచారం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 2:
 
== తొలి అవకాశాలు ==
1945-47లో రామారావు గుంటూరులో బి.ఏ. చదివేవాడు. పలుమార్లు ఫెయిలై ఎఫ్.ఏ. పూర్తిచేయడంతో ఊళ్ళో జనం అపహాస్యం చేయడంతో ఎలాగైనా పట్టుదలతో డిగ్రీ పూర్తిచేయాలని పూనుకున్న రామారావుకు [[ఎల్.వి.ప్రసాద్]] అదే సమయంలో తాను తీస్తున్న "శ్రీమతి" సినిమాలో హీరో వేషం గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వస్తానని తిరస్కరించాడు. ఈలోగా ఎల్.వి.ప్రసాద్ తీద్దామన్న శ్రీమతి ప్రాజెక్టూ పట్టాలెక్కక పోవడం, రామారావు డిగ్రీ పూర్తికావడంతో మన దేశం అన్న సినిమా మొదలుపెట్టి అందులో ఓ చిన్న వేషం ఆఫర్ చేస్తే ఈసారి హీరో కాదని తిరస్కరించాడు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అన్న సంస్థ ఏర్పరిచి నాటకాలు ఆడుతూ, ఓ పరీక్ష పాసై సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించి, అక్కడి అవినీతిమయం అయిన వాతావరణం నచ్చక 11 రోజుల్లో వదిలేశాడు. మరో వైపు ఎల్వీ ప్రసాద్ సూచన మేరకు మరో దర్శకుడు బి.ఏ.సుబ్బారావు తాను తీస్తున్న పల్లెటూరు పిల్ల సినిమాలో హీరో పాత్రకి పరిశీలిస్తామని, మద్రాసు రమ్మని రామారావుకు ఉత్తరం రాశాడు. రామారావు రూపం, గొంతు చూసి మేకప్ టెస్ట్ కూడా లేకుండా సుబ్బారావు హీరో పాత్రకు ఎంపిక చేశాడు.
 
== 1959-1960 ==
బి.ఏ.సుబ్బారావు పల్లెటూరులోపల్లెటూరు పిల్లలో హీరోగా చేస్తూండగానే ఎల్.వి.ప్రసాద్ తన [[మన దేశం]] (1949) సినిమాలో ఇన్స్ పెక్టర్ పాత్రలో తీసుకున్నాడు. రెండింటిలో మనదేశం ముందు విడుదల కావడంతో అది రామారావు తొలి సినిమాగా నిలిచింది. 1950లో రామారావు హీరోగా నటించిన తొలి చిత్రం [[పల్లెటూరి పిల్ల]] విడుదలై మంచి విజయాన్ని సాధించింది.