జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 115:
===జిబోటి రిపబ్లికు ===
1977 లో మూడవ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 98.8% మంది ఫ్రాన్సు నుండి డిజెబౌటి స్వాతంత్ర్యంను అధికారికంగా గుర్తిస్తున్నారు.
<ref name="Nwvol">''Newsweek'', Volume 81, (Newsweek: 1973), p. 254.</ref><ref>[http://africanelections.tripod.com/dj.html Elections in Djibouti] {{Webarchive|url=https://web.archive.org/web/20170102105012/http://africanelections.tripod.com/dj.html# |date=2 January 2017 }} African Elections Database</ref> 1958 నాటి ప్రజాభిప్రాయ సేకరణలో అవును ఓటు కోసం ప్రచారం చేసిన ఒక సోమాలి రాజకీయ నాయకుడు హసన్ గోల్డ్ అప్టిడాన్, చివరకు దేశం మొదటి అధ్యక్షుడిగా (1977-1999)నియమించబడ్డాడు.<ref name=Barrington2006/>
మొదటి సంవత్సరంలో జిబౌటి ఆఫ్రికన్ యూనిటీలో (ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్), అరబ్ లీగ్, ఐఖ్యరాజ్యసమితిలో చేరారు. 1986 లో " జిబోటి " ఇంటర్ గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటు " వ్యవస్థాపక ఆరంభ సభ్యులలో ఒకటి అయింది.
In the early 1990s, tensions over government representation led to armed conflict between Djibouti's ruling [[People's Rally for Progress]] (PRP) party and the [[Front for the Restoration of Unity and Democracy]] (FRUD) opposition group. The impasse ended in a power-sharing agreement in 2000.<ref name=CIA/>
|