అమీర్‌పేట్, హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అమీర్‌పేట్,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లా]],[[అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)|అమీర్‌పేట]] మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.<ref>{{Cite web|url=https://www.hmda.gov.in/listofGHMCVillages.aspx|title=Reorganised list of District,Mandal,Villages of GHMC}}</ref>
 
{{Infobox Indian Jurisdiction
|type = neighbourhood
Line 30 ⟶ 28:
|website=
}}
 
'''అమీర్‌పేట్,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లా]],[[అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)|అమీర్‌పేట]] మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.<ref>{{Cite web|url=https://www.hmda.gov.in/listofGHMCVillages.aspx|title=Reorganised list of District,Mandal,Villages of GHMC}}</ref>
 
ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం.[[గణనయంత్రం|కంప్యూటరు]] శిక్షణా సంస్థలకు ప్రముఖ కేంద్రం.90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో బొంబాయి రహదారి యన్.హెచ్.9 ట్రాఫిక్ తో ఉండేది.నగరంలో ప్రముఖ ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ [[ప్రాంతం]] అధికంగా పాదాచారులతతో, వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం.ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన, శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ల కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.అమీర్‌పేట [[కూడలి]] గ్రీన్ ల్యాండ్, బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి యన్.హెచ్.9 ఉంటుంది. అమీర్‌పేట యన్.హెచ్.9 జాతీయ [[రహదారి]]<nowiki/>లో [[హైదరాబాదులో ప్రదేశాలు|పంజాగుట్ట]], [[సంజీవరెడ్డి నగర్|సంజీవరెడ్డినగర్]] ప్రాంతాల మధ్య ఉంటుంది.
 
== మూలాలు ==