జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 120:
మొదటి సంవత్సరంలో జిబౌటి ఆఫ్రికన్ యూనిటీలో (ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్), అరబ్ లీగ్, ఐఖ్యరాజ్యసమితిలో చేరారు. 1986 లో " జిబోటి " ఇంటర్ గవర్నమెంటల్ అథారిటీ ఆన్ డెవెలెప్మెంటు " వ్యవస్థాపక ఆరంభ సభ్యులలో ఒకటి అయింది.
 
1990 ల ప్రారంభంలో ప్రభుత్వ ప్రాతినిధ్యంపై జిబౌటీ అధికార పార్టీ " పీపుల్స్ ర్యాలీ ఫర్ ప్రోగ్రెస్ (పిఆర్ పి), యూనిటీ అండ్ డెమోక్రసీ రిస్టోరేషన్ " పార్టీల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు సాయుధ పోరాటానికి దారితీశాయి. ఈ పోరాటం 2000 లో అధికార-భాగస్వామ్య ఒప్పందంలో ముగిసింది.<ref name=CIA/>
 
 
 
 
In the early 1990s, tensions over government representation led to armed conflict between Djibouti's ruling [[People's Rally for Progress]] (PRP) party and the [[Front for the Restoration of Unity and Democracy]] (FRUD) opposition group. The impasse ended in a power-sharing agreement in 2000.<ref name=CIA/>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జిబౌటి" నుండి వెలికితీశారు