జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 107:
[[File:French Somaliland 1922.jpg|thumb|[[French Somaliland]] in 1922.]]
1862 నుండి 1894 వరకు టాడ్జౌర్ గల్ఫుకు ఉత్తరాన ఉన్న భూమిని అబోక్ అని పిలిచారు. దీనిని సోమాలి, అఫార్ సుల్తానులు పాలించారు. దీనితో ఫ్రాన్సు 1883 - 1887 మధ్య వివిధ ఒప్పందాలను కుదుర్చుకుని ఈ ప్రాంతంలో మొట్టమొదటి స్థావరం స్థాపించింది. <ref name="Uwechue"/><ref name="Apcoatf"/><ref name="EB1911_Somaliland_Hist"/> 1894 లో లియోన్స్ లగర్డ్ జిబౌటి నగరంలో శాశ్వత ఫ్రెంచి పాలనా యంత్రాంగం ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి ఫ్రెంచి సోమాలిలాండుగా పేరు పెట్టాడు. ఇది 1896 నుండి 1967 వరకు కొనసాగింది. ఇది టెర్టొటరీ ఫ్రాంకుల్ డెస్ అఫార్సు డెస్ ఇషెస్ " ("అఫర్స్, ఇషాలను ఫ్రెంచ్ భూభాగం") గా మార్చింది. <ref>{{cite web |author=Cahoon, Ben |url=http://worldstatesmen.org/Djibouti.html |title=Djibouti |publisher=Worldstatesmen.org |accessdate=27 April 2011 |archive-url=https://web.archive.org/web/20110406110609/http://www.worldstatesmen.org/Djibouti.html# |archive-date=6 April 2011 |dead-url=no |df=dmy-all }}</ref>
పొరుగున సోమాలియా 1960 లో స్వాతంత్రం సందర్భంగా ఫ్రాంసులో ఉండడమా లేదా సోమాలియా రిపబ్లికులో చేరడమా నిర్ణయించటానికి జిబౌటీలో ఒక ప్రజాభిప్రాయ సేకరణ జైబౌటీలో జరిగింది. ఈ ప్రజాభిప్రాయ ఫలితం ఫ్రాన్సుతో నిరంతర సహకారంతో ఉండడానికి అనుకూలంగా మారింది. పాక్షికంగా అపరార్ జాతి సమూహం, ఐరోపావాసులు సంయుక్తంగా అనుకూలమైన ఓటు వేశారు.<ref name=Barrington2006>Barrington, Lowell (2006) [https://books.google.com/books?id=pyWpKKlukLcC&pg=PA115 ''After Independence: Making and Protecting the Nation in Postcolonial and Postcommunist States'']. [[University of Michigan Press]]. p. 115. {{ISBN|0472068989}}</ref> ప్రజాభిప్రాయ సేకరణలో ఓటు రిగ్గింగు జరిగాయన్న ఆరోపణలు కూడా అధికంగా ఉన్నాయి.<ref>{{cite book|title=Africa Research Bulletin, Volume 3|author=Africa Research, Ltd|date=1966|publisher=Blackwell|page=597|url=https://www.google.com/books?id=42oEAQAAIAAJ|accessdate=18 December 2014|archive-url=https://web.archive.org/web/20150130144051/http://www.google.com/books?id=42oEAQAAIAAJ#|archive-date=30 January 2015|dead-url=no|df=dmy-all}}</ref> ఎవరికీ ఓటు వేయని వారిలో చాలామంది సోమాలియన్లు ఉన్నారు. వారు సోమాలియాను యునైటెడ్ కౌన్సిలు వైస్ ప్రెసిడెంట్ మహమౌద్ హర్బి ప్రతిపాదించిన యునైటెడ్ సోమాలియాలో చేరడానికి అనుకూలంగా ఉన్నారు. హర్బి రెండు సంవత్సరాల తరువాత విమాన ప్రమాదంలో చంపబడ్డాడు.
<ref name=Barrington2006/>
[[File:Djibouti Ville.jpg|thumb|An aerial view of [[Djibouti (city)|Djibouti City]], the capital of Djibouti.]]
|