వికారాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వికారాబాదు జిల్లా, తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాలలో ఇది ఒకటి. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించారు.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 248 Revenue (DA-CMRF) Department, తేది 11-10-2016</ref>
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=వికారాబాద్‌ జిల్లా|
|skyline =
పంక్తి 17:
|literacy_female=
}}
 
గతంలో2016 అక్టోబరు 11న ఈ జిల్లా ప్రారంభించబడిందిగతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>
[[దస్త్రం:Vikarabad District Revenue divisions.png|thumb|కుడి]]
గతంలో [[రంగారెడ్డి జిల్లా]]లో భాగంగా ఉన్న 15 పశ్చిమ మండలాలు మరియు [[మహబూబ్‌నగర్ జిల్లా]]లో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట మండలాలు, కొత్తగా ఏర్పడిన కోట్‌పల్లి మండలంతో కలిపి 18 మండలాలతో ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో వికారాబాదు మరియు తాండూరు రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. వికారాబాదు పట్టణం కొత్త జిల్లాకు పరిపాలన కేంద్రంగా మారింది.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/248.Vikarabad.-Final.pdf</ref>.<ref>[https://timesalert.com/telangana-new-districts-list/21462/ Telangana New Districts Names 2016]</ref>
 
ఈ జిల్లాలో మొత్తం 18 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు,503 రెవెన్యూ గ్రామాలుతో, 3386 చ.కి.మీ. విస్తీర్ణం కలిగి, 8881405 జనాభాతో ఉంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 08-10-2016</ref> ఈ జిల్లాపరిధిలో కొత్తగా తాండూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.
 
==చరిత్ర==
[[దస్త్రం:Vikarabad railway station, July 2017.jpg|thumb|220x220px|వికారాబాద్ రైల్వే జంక్షన్]]
కోడంగల్ మరియు, తాండూరు ప్రాంతాలు పూర్వం ఇప్పటి కర్ణాటక పరిధిలో గుల్బర్గా జిల్లాలోనూ, వికారాబాదు, పరిగి ప్రాంతాలు అత్రాప్ బల్ద్ జిల్లాలోనే ఉండేవి. 1948లో నిజాం సంస్థానం విమోచన అనంతరం గుల్బర్గా జిల్లా [[మైసూరు]] రాష్ట్రంలోకి, అత్రాప్ బల్ద్ జిల్లా [[హైదరాబాదు]] రాష్ట్రంలోకి వెళ్ళాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణతో తెలుగు మాట్లాడే కోడంగల్ ప్రాంతాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చబడింది. 1978లో హైదరాబాదు జిల్లాను విభజించి కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటుచేయడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మినగా మిగితా మండలాలన్నీ రంగారెడ్డి జిల్లాలోకి చేరాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడంతో 2016లో పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని మండలాలు మరియు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్ మండలాలు వికారాబాదు జిల్లాలో భాగమయ్యాయి. అక్టోబరు 11, 2016న అధికారికంగా వికారాబాదు జిల్లా ప్రారంభమైంది.
 
== జిల్లాలో దర్శించదగిన ప్రముఖ ప్రదేశాలు ==
పంక్తి 30:
 
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colscolwidth=310em|rules=yes|gap=2em}}
 
# మర్పల్లి మండలం
{{Div col|cols=3}}
# [[మోమిన్‌పేట్‌|మోమిన్‌పేట్ మండలం]]
# [[మర్‌పల్లి|మర్పల్లి]]
# [[నవాబ్‌పేట్‌ మండలం|నవాబ్‌పేట్ మండలం]]
# [[మోమిన్‌పేట్‌|మోమిన్‌పేట్]]
# [[నవాబ్‌పేట్]]
# [[వికారాబాద్ మండలం]]
# [[పూడూర్‌|పూడూర్ మండలం]]
# [[కుల్కచర్ల మండలం]]
# [[దోమ (వికారాబాద్)|దోమమండలం]]
# [[పరిగి మండలం (వికారాబాద్వికారాబాదు జిల్లా)|పరిగి మండలం]]
# [[ధరూర్ మండలం (వికారాబాద్వికారాబాదు జిల్లా)|ధరూర్ మండలం]]
# [[కొత్‌పల్లికొటేపల్లి మండలం|కోట్‌పల్లి మండలం]]
# [[బంట్వారం మండలం]]
# [[పెద్దేముల్పెద్దేముల్‌ మండలం|పెద్దెముల్ మండలం]]
#[[యాలాల్‌ మండలం]]
# [[యాలాల]]
# [[కొడంగల్|కోడంగల్ మండలం]]
# [[బొమ్మరాసుపేట|బొంరాస్‌పేట్ మండలం]]
# [[దౌలతాబాద్ (వికారాబాద్)|దౌల్తాబాద్మండలం]]
# [[బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా)|బషీరాబాద్ మండలం]]
# [[తాండూరు మండలం]]
{{Div end}}
 
==రవాణా సౌకర్యాలు==
[[బొమ్మ:Tandur Railway Station 01.JPG|thumb|220x220px|
తాండూర్ రైల్వేస్టేషను]]
]]
;రైలురవాణా
 
"https://te.wikipedia.org/wiki/వికారాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు