అమీనాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesizeimage size =
|image_caption =
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 15:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30:
|subdivision_name2 = [[ఫిరంగిపురం]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 529522529
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
'''అమీనాబాదు ''' [[గుంటూరు జిల్లా]] [[ఫిరంగిపురం]] [[మండలం]] లోని [[గ్రామం]]. పిన్ కోడ్ నం. 522 529. యస్.టీ.డీ.కోడ్=08641.
==గ్రామ చరిత్ర==
Line 96 ⟶ 97:
ఈ గ్రామం లోగడ గ్రామ పంచాయితీ పరిధిగా ఉంది. నూతనంగా ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ఈ గ్రామ పరిధిలోని పూర్తి విస్తీర్నం (1276 హెక్టార్లు) ను ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర (అమరావతి) ప్రాంత పరిధిలోకి 2014 డిశెంబరు30 వ తేది నుండి చేరినట్లుగా అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. <ref name="మూలం పేరు">https://andhranation.wordpress.com/2015/09/23/here-is-the-full-list-of-mandals-and-villages-coming-under-ap-capital-city-and-ap-capital-region/</ref> 
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref>
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
Line 102 ⟶ 104:
===సమీప మండలాలు===
ఉత్తరాన [[మేడికొండూరు]] మండలం, దక్షణాన [[ఎడ్లపాడు]] మండలం, దక్షణాన [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] మండలం, దక్షణాన [[నాదెండ్ల]] మండలం.
 
=== సమీప గ్రామాలు ===
== గ్రామ పంచాయితీ ==
Line 108 ⟶ 111:
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.
సమీప బాలబడి [[ఫిరంగిపురం|ఫిరంగిపురంలో]] ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఫిరంగిపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల డోకిపర్రు గ్రామం లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్ కళాశాల నల్లపాడులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
Line 173 ⟶ 177:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Phirangipuram/Ammenabad] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అమీనాబాదు" నుండి వెలికితీశారు