"చిలగడదుంప" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
| binomial_authority = [[కరోలస్ లిన్నయస్|లిన్నయస్]]
}}
[[దస్త్రం:Sweet Potato of Salem.jpg|thumb]]
'''చిలగడదుంప''' (Sweet Potato) ఒక విధమైన [[దుంప]]. దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు.
ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2546694" నుండి వెలికితీశారు