జిబౌటి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 151:
 
 
తూర్పు జిబౌటిలో వాతావరణం వ్యత్యాసంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు జూలైలో జూలైలో 41 ° సెంటీగ్రేడు (106 ° ఫారెన్ హీటు)ఉంటుంది.{{convert|41|°C|0|abbr=on}}ఈ ప్రాంతంలో జూలై ఎగువభూములలో చలి మంచుతో గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది.<ref name="climate"/> ఈ ప్రాంతంలో తేమ మద్యాహ్నసమయంలో 40%, రాత్రివేళలో 80% నికి చేరుకుంటుంది. సీజన్ అనుసరించి కొన్ని మార్పులు ఉంటాయి.
The greatest range in climate occurs in eastern Djibouti, where temperatures sometimes surpass {{convert|41|°C|0|abbr=on}}ఈ ప్రాంతంలో జూలై ఎగువభూములలో చలి మంచుతో గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది.<ref name="climate"/> ఈ ప్రాంతంలో తేమ మద్యాహ్నసమయంలో 40%, రాత్రివేళలో 80% నికి చేరుకుంటుంది. సీజన్ అనుసరించి కొన్ని మార్పులు ఉంటాయి.
 
జిబౌటి వాతావరణం ఈశాన్య తీర ప్రాంతాల్లో శుష్కంగా ఉంటుంది. దేశంలోని మధ్య, ఉత్తర, పశ్చిమ, దక్షిణ భాగాలలో పాక్షికంగా శుష్కవాతావరణం ఉంటుంది. తూర్పు సముద్ర తీరంలో వార్షిక వర్షపాతం 5 అంగుళాల (131 మిమీ) కంటే తక్కువగా ఉంటుంది. కేంద్ర పర్వత ప్రాంతాలలో అవక్షేపణం 8 నుండి 11 అంగుళాలు (200 నుండి 300 మిమీ) వరకు ఉంటుంది. తీర ప్రాంతాల కంటే లోతట్టు ప్రాంతంలో తేమ తక్కువగా ఉంటుంది. జిబౌటి సముద్రతీరంలో సౌమ్యమైన వాతావరణం ఉంటుంది. ది జిబౌటీ వాతావరణ మార్పు బిల్లు 2020 నాటికి పరిశుద్ధ పునరుత్పాదక ఇంధన వనరుల నుండి 100% వుద్యుత్తును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.<ref>{{cite web|url=http://www.climateactionprogramme.org/news/djibouti_to_source_100_of_its_energy_from_renewables_by_2020|title=Djibouti to source 100% of its energy from renewables by 2020|publisher=climateactionprogramme.org|accessdate=29 May 2015|archive-url=https://web.archive.org/web/20150720233019/http://www.climateactionprogramme.org/news/djibouti_to_source_100_of_its_energy_from_renewables_by_2020#|archive-date=20 July 2015|dead-url=no|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/జిబౌటి" నుండి వెలికితీశారు