కమలాకర కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె అర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమయ్యాయి.
 
==దర్శకత్వం వహించిన సినిమాలు:==
ఆ తర్వాత ఆయన వాహినీ వారి [[గుణసుందరి కథ]]కు తమిళంలో దర్శకత్వం వహించాడు.
 
చంద్రహారం (1954)
 
గుణసుందరి కథ (తమిళం)
 
పెంకి పెళ్ళాం (1956)
 
పాండురంగమహాత్మ్యం (1957)
 
శోభ (1958)
 
రేచుక్క-పగటిచుక్క (1959)
 
మహాకవి కాళిదాసు (1960)
 
గుండమ్మకథ (1962)
 
మహామంత్రి తిమ్మరుసు (1962)
 
నర్తనశాల (1963)
 
పాండవ వనవాసం (1965)
 
శకుంతల (1966)
 
శ్రీకృష్ణతులాభారం (1966)
 
శ్రీకృష్ణావతారం (1967)
 
కాంభోజరాజుకథ (1967)
 
వీరాంజనేయ (1968)
 
కలసిన మనసులు (1968)
 
మాయని మమత (1970)
 
శ్రీకృష్ణ విజయం (1971)