చంద్ర గ్రహణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
చంద్రునికి సూర్యునికి మధ్యగా [[భూమి]] వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి [[చంద్రుడు]] కనిపించడు. దీన్ని '''[[చంద్ర గ్రహణం]]''' (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ [[పౌర్ణమి]] నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.
 
== చంద్రగ్రహణానికి కావలసిన పరిస్థితులు SANKAR NAIK ==
చంద్రగ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.
* చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
"https://te.wikipedia.org/wiki/చంద్ర_గ్రహణం" నుండి వెలికితీశారు