కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 212:
*అనీర్నెని వెంకటరామయ్య 1960 ప్రాంతంలో కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్యక్షునిగా 20 ఏళ్ళు పనిచేశారు. గ్రామాభివృద్ధి సాధించారు. ఈయన 1976లో పరమ పదించారు.
*[[చెరువు ఆంజనేయశాస్త్రి]] (1926-1991), సినీ గేయకవి.
*
*
*
*[[తుమ్మల వెంకట్రామయ్య]] ఎగరాలి మన ఎర్రజెండా పాట రచయిత.నవశక్తి, ప్రజాశక్తి పత్రిక సంపాదకుడు. 1914 అక్టోబరు 6 లో జన్మించారు. బనారస్ విద్యాపీఠ్ లో విద్యాభ్యాసం చేసి బాధ్యతలు నిర్వహించారు. 1948-51 మధ్య నిర్బంధంలో ఉన్నారు. తరువాత విశాలాంధ్ర లోనూ, విశాలాంధ్ర పబ్లిషింగ్ లోనూ సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఆయన అభ్యుదయ రచయితల ఉద్యమ నిర్మాతలలో ఒకరు. ఆ సంఘ కార్యదర్శిగా పనిచేసి 1987 నవంబరు 7 న మరణించారు.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.385103 Andhra Pradesh Lo Communist Udhyama Charitra Vol Ii 193642]</ref>
*[[చెమిటిగంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి]] తెనాలి తొలి మునిసిపల్ చైర్మన్,రావుబహదూర్
|