మైనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[image:Cetyl -palmitate.pngsvg|thumb|right|[[Cetyl palmitate]], a typical wax ester.]]
[[Image:Beeswax foundation.jpg|thumb|Commercial [[honeycomb]] foundation, made by pressing beeswax between patterned metal rollers.]]
'''[[మైనం]]''' లేదా మైనమును ఇంగ్లీషులో Wax అంటారు. ప్రస్తుతం మైనపు దీపాలు (Candles) తయారు చేయడానికి మైనం, ముఖ్యంగా పారఫిన్ మైనం (Paraffin wax) ఎక్కువగా వాడుతున్నారు. ఇది తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటుంది. దీనిని వెలిగించినపుడు [[ద్రవము|ద్రవ]] రూపంలోకి మారి ఆవిరైపోతుంది.[[హిందుస్థానీ సంగీతము|హిందుస్థానీ సంగీత]] వాద్యపరికరం [[షెహనాయ్]] ఎనిమిదో రంద్రానికి మైనం పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.కార్బన్ పేపర్లో ఒక వైపు తేలికపాటు అయిన సిర మైనం ద్వారా పూయబడి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/మైనం" నుండి వెలికితీశారు