నందవరం (నందవరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
 
'''నందవరము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]], [[దవరము మండలం]] లోని గ్రామం.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> '''నందవరము''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[కర్నూలు జిల్లా]]లో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[యెమ్మిగనూరు]] నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2196 ఇళ్లతో, 11651 జనాభాతో 5590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5916, ఆడవారి సంఖ్య 5735. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2828 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 55. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593849<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518343.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9.944.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 5,071, మహిళల సంఖ్య 4,873, గ్రామంలో నివాస గృహాలు 1,758 ఉన్నాయి
 
== గ్రామ చరిత్ర ==
ఈ గ్రామం పేరు మీదుగానే [[నందవారికులు]] అనే శాఖ పేరు వచ్చింది. నందనవారికులు లేదా నందవారికులు నియోగ బ్రాహ్మణుల యొక్క ఎనిమిది శాఖలలో ఒక శాఖ.బనగానపల్లె - నంద్యాల మార్గంలో బనగానపల్లెకు 8 కి.మీ. దూరంలో, నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ప్రసిద్ధమైంది. చుట్టుప్రక్కల గ్రామాలనుండి మాత్రమే కాక మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలనుండి కూడా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొంటుంటారు. ఈ దేవాలయంలో అమ్మవారి గురించి స్థలపురాణ గాథ ఇలా ఉంది -
పూర్వంూర్వం నందవరాన్ని పాలించేరాజు ఒకమారు కాశీలో పండితులకు తానిచ్చిన మాట మరచిపోయి, తన వాగ్దానాన్ని తప్పాడు. విప్రుల ప్రార్థన మేరకు వారికి సాక్ష్యం చెప్పడానికి సాక్షాత్తు కాశీ విశాలాక్షి విప్రుల వెనుక బయలుదేరింది కాని ఎవరూ వెనుకకు తిరిగి చూడరాదని షరతు పెట్టింది. అయితే నందవరం చేరేప్పటికి విప్రులు వెనుకకు తిరిగి చూచారు. వెంటనే అమ్మవారు శిలారూపం దాల్చింది. విషయం తెలుసుకొన్న రాజు పరుగున వచ్చి అమ్మవారికి మ్రొక్కి విప్రులకు కానుకలిచ్చాడు. ఆ అమ్మవారే చౌడేశ్వరిగా పూజలందుకొంటున్నది.చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
చౌడేశ్వరి ఆలయం ప్రక్కనే కోదండరామస్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం ఉన్నాయి. సంతానం కోరేవారు ఈ ఆలయప్రాంగణంలో ఉన్న వృక్షానికి మ్రొక్కుతారు. ప్రతి సంవత్సరం ఉగాది మూడవ రోజు నుండి ఆరు రోజులపాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, [[యెమ్మిగనూరు]] లోను, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల [[యెర్రకోట]] లోనూ ఉన్నాయి. పాలీటెక్నిక్‌ [[ఆదోని]] లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, [[కర్నూలు]] లోనూ ఉన్నాయి.