వేజెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesizeimage size =
|image_caption =
|image_map =
|mapsizemap size = 200px
|map_caption =
|image_map1 =
పంక్తి 15:
|map_caption1 =
|image_dot_map =
|dot_map size =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
పంక్తి 21:
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsizepushpin_map size = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
పంక్తి 30:
|subdivision_name2 = [[చేబ్రోలు]]
<!-- Politics ----------------->
|government_footnotes =
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
పంక్తి 83:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 522 309522213
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 91:
|footnotes =
}}
 
'''వేజెండ్ల''', [[గుంటూరు జిల్లా]], [[చేబ్రోలు]] మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన చేబ్రోలు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[గుంటూరు]] నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2711 ఇళ్లతో, 9938 జనాభాతో 1399 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4992, ఆడవారి సంఖ్య 4946. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1425 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 40. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590301<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522213. ఎస్.టీ.డీ.కోడ్ = 08644.
 
Line 121 ⟶ 122:
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.
 
సమీప బాలబడి [[చేబ్రోలు|చేబ్రోలులో]] ఉంది.
 
సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చేబ్రోలులోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
 
Line 144 ⟶ 142:
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
వేజెండ్లలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.
 
రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
Line 188 ⟶ 184:
==గ్రామ విశేషాలు==
ఇటీవల వేజెండ్ల రైల్వే స్టేషను సమీపంలో పట్టా విరిగిన విషయాన్ని గుర్తించి ప్రమాదం జరగకుండా రైల్వే అధికారులకు సకాలంలో సమాచారం అందించిన రైతు శ్రీ గవిని రవీంద్రబాబుకు, రైల్వే వారు రెండువేల రూపాయల ప్రోత్సాహక బహుమతి అందించారు. [3]
 
ఈ గ్రామానికి చెందిన షేక్ సలీం అను వడ్రంగి పనిచేయు ఒక యువకుడు, మహారాష్ట్రలోని మీరజ్ పట్టణంలో, 2016, జనవరి-29 నుండి 31 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీలలో, సీనియర్ విభాగంలో, 60 కె.జి. ల విభాగంలో పాల్గొని, తృతీయస్థానం సాధించి, 2016, మే నెలలో బంగ్లాదేశ్ లో నిర్వహించు ఆసియా పోటీలలో పాల్గొనడానికి ఎంపికైనాడు. [8]
 
వేజెండ్ల గ్రామానికి చెందిన శ్రీ ఉప్పలపాటి తాతారావు ఆటో నడుపుచూ జీవనం సాగించుచున్నారు. ఈయన భార్య శ్రీమతి వెంకటరమణ గృహిణి. వీరి కుమార్తె ఉప్పలపాటి.నాగనీరజ అను విద్యార్థిని, మే-2016లో ప్రకటించిన ఈ-సెట్ పరీక్షా ఫలితాలలో, కంప్యూటర్ సైన్స్ విభాగంలో, 131 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం సాధించింది. [9]
 
Line 203 ⟶ 197:
;జనాభా (2011) - మొత్తం 9,938 - పురుషుల సంఖ్య 4,992 - స్త్రీల సంఖ్య 4,946 - గృహాల సంఖ్య 2,711
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
:
==మూలాలు==
{{ReflistRef list}}
{{చేబ్రోలు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వేజెండ్ల" నుండి వెలికితీశారు