వేసవి లేని సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

"Year Without a Summer" పేజీని అనువదించి సృష్టించారు
 
ఆకృతి సవరణ, భాషా సవరణలు
పంక్తి 1:
1816 సంవత్సరాన్నిను '''వేసవి లేని సంవత్సరం''' అని అంటారు. దీన్ని ''బీదరికపు సంవత్సరం'' అని, ''పద్దెనిమిద వందల మృత్యుశీతలం'' అనీ కూడా అంటారు.<ref name="islandnet1">{{వెబ్ మూలము|url=http://www.islandnet.com/~see/weather/history/1816.htm|title=Weather Doctor's Weather People and History: Eighteen Hundred and Froze To Death, The Year There Was No Summer|publisher=Islandnet.com|accessdate=2017-10-12}}</ref> తీవ్రమైన వాతావరణ వైపరీత్యాల కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు 0.4–0.7&nbsp;°C  పడిపోవడంతో.<ref>{{Cite journal}}</ref> ఏర్పడిన పరిస్థులపరిస్థితుల వలన దీన్ని అలా పిలుస్తారు. దీనివలన ఉత్తరార్థగోళంలో పెద్దయెత్తున ఆహార కొరత ఏర్పడింది.<ref>{{వెబ్ మూలము|url=http://new-brunswick.net/Saint_John/timedate.html|title=Saint John New Brunswick Time Date|publisher=New-brunswick.net|accessdate=2012-03-05}}</ref>
 
1815 లో [[ఇండోనేషియా]] లోని సంబావా దీవి లోని (అప్పటి డచ్ ఈస్ట్ ఇండీస్) లోని తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటం ఈ వైపరీత్యానికి ప్రధాన కారణం. 1300 ఏళ్ళ తరువాత ఇంత పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనం ఇదే.  అంతకు ముందు, 1814 లో జరిగిన ఫిలిప్పీన్స్ లోని మాయోన్ అగ్నిపర్వతం పేలుడు, ఈ పేలుడు ప్రభావాన్ని తీవ్రతరం చేసింది.
 
== వివరణ ==
పంక్తి 7:
 
=== ఉత్తర అమెరికా ===
1816 వసంత ఋతువులో తూర్పు అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరంతరం పొడి మంచు ఆవరించి ఉండేది. ఈ మంచు సూర్యకాంతిని మందగింపజేసింది. సూర్యుడి లోని మచ్చలను ఏ అద్దాలో లేకుండా అద్దాలేమీ లేకుండానే కంటితో  చూడగలిగారు. గాలి, వర్షం కూడా ఈ మంచును చెదరగొట్టలేకపోయాయి.<ref>{{Cite journal|doi=10.1191/0309133303pp379ra|last1=Oppenheimer|first1=Clive|year=2003|title=Climatic, environmental and human consequences of the largest known historic eruption: Tambora volcano (Indonesia) 1815|url=|journal=[[Progress in Physical Geography]]|volume=27|issue=2|pages=230–259}}</ref>
 
దీర్ఘ కాలపు శీతాకాలాలకు అలవాటు పడిన వాళ్ళకు చల్లటి వాతావరణం పెద్దగా ఇబ్బంది కలిగించలేదు. ఈ వాతావరణం పంటలపై చూపిన ప్రభావం, ఆ కారణంగా ఆహారం, వంటచెరకు  కోసం ఏర్పడిన కరువూ అసలైన సమస్యలు. వాతావరణం బాగున్నప్పుడే వ్యవసాయం సమస్యగా ఉండే ఎత్తైన ప్రదేశాల్లో, ఈ వాతావరణం మరీ సమస్యాత్మకం అయింది. 1816 మే లో, [[మాసెచూసెట్స్|మసాచుసెట్స్]], న్యూ హాంప్‌షైర్, [[వెర్మాంట్]], న్యూ యార్క్న్యూయార్క్  రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో పంటలను చాలావరకు మంచు నాశనం చేసింది. జూన్ 6 న, ఆల్బనీ, డెన్నిస్‌విల్ లలో మంచు కురిసింది.<ref name="Oppenheimer2003">Oppenheimer 2003</ref> కేప్ మే లో, జూన్ నెలలో వరసగా ఐదు రాత్రుల పాటు  కురిసిన  మంచు  కారణంగా  పంటలు విపరీత్ంగావిపరీతంగా దెబ్బతిన్నాయి.<ref>American Beacon (Norfolk, VA), Vol. II, Issue 124 (July 4, 1816), 3.</ref>
 
1816 మే లో న్యూ యార్కు లోని న్యూ లెబనాన్ నుండి నికోలస్ బెనెట్ ఇలా రాసాడు: "అన్నీ గడ్డ కట్టేసాయి. కొండలు శీతాకాలంలో లాగా ప్చ్చదనంపచ్చదనం కోల్పోయి ఎండిపోయాయి. మేలో ఉష్ణోగ్రతలు  దాదాపు ప్రతిరోజూ  సున్నా కంటే దిగువకు పడిపోయాయి. జూన్ 9 న భూమి గడ్డకట్టింది." మసాచుసెట్స్ చరిత్రకారు డొకరు ఈ విపత్తును ఇలా వర్ణించాడు:
 
మసాచుసెట్స్ చరిత్రకారుడు ఒకరు ఈ విపత్తును ఇలా వర్ణించాడు:<blockquote class="">ప్రతీనెలా తీవ్రంగా గడ్ద కట్టే పరిస్థితులు ఏర్పడేవి; జూన్ 7న, 8న మంచు కురిసింది. అప్పుడు ఎంత చల్లగా ఉందంటే, పంటలు ''విరిగి'' పోయయిపోయాయి. వేర్లు కూడా చలికి కొయ్యబారిపోయాయి. మొక్కజొన్నశరదృతువు పంటతొలినాళ్ళలో పాలుపోసుకునే దశలో ఉన్న శరదృతువు తొలినాళ్ళలోమొక్కజొన్న పంట గడ్డకట్టి పోయింది, ఈననే లేదు. రొట్టెకు దిక్కులేదు, ధరలు మిన్నంటాయి.  పేదలు తిండి కోసం అల్లాడారు. రైలు మార్గం అప్పటికింకా పూర్తిగా అందుబాటులోకి రానందువల్ల  పశ్చిమాన ఉన్న ధాన్యపు కొట్టాల్లోని ధాన్యపు రాశులు కరువు ప్రాంతానికి అందలేదు. స్థానికంగా ఉన్న వనరులపైనే  ఆహారం కోసం ప్ర్జలుప్రజలు ఆధరపడాల్సిఆధారపడాల్సి వచ్చింది.<ref>William G. Atkins, History of Hawley (West Cummington, Mass. (1887), 86.</ref></blockquote>జూలై ఆగస్టుల్లో ఎక్కడో ఉన్న పెన్సిల్వేనియా లోని నదులు, సరస్సుల్ల్లో మంచు ఏర్పడింది. ఆగస్టు 20,21 ల్లో [[వర్జీనియా]]<nowiki/>లో మంచు ఏర్పడింది.<ref>American Beacon (Norfolk, VA), September 9, 1816, 3.</ref> ఉష్ణోగ్రతల్లో మార్పులు ఆకస్మికంగా ఉండేవి. కొద్ది గంటల్లోనే ఉష్ణోగ్రత 35&nbsp;°C నుండి దాదాపు సున్నాకు పడిపోయేది. అధ్యక్షుడిగా పనిచేసి, తరువాత మోంటిసెల్లోలో వ్యవసాయం చేసుకుంటున్న [[థామస్ జెఫర్సన్|థామస్ జెఫర్‌సన్]], పంటలు దెబ్బతినడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. మొక్కజొన్న సగం నుంచి మూడొంతుల దాకా దెబ్బతింది అని సెప్టెంబరు 13 న ఒక వర్జీనియా వార్తా పత్రిక రాస్తూ, "మంచు, కరువూ కలిసి ప్రజల ఆశలను మొగ్గ లోనే తుంచేసాయి" అని రాసింది.<ref>"Crops," American Beacon(Norfolk, VA), September 13, 1816, 3</ref> నార్‌ఫోక్, వర్జీనియా లోని వార్తాపత్రిక ఒకటి ఇలా రాసింది:<blockquote class="">జూలై సగం గడిచింది. కానీ, అది వేసవి కాలం అని చెప్పే ఒక్క రోజు కూడా కనబడలేదు. అంతకు మూణ్ణెల్లుగా తూర్పు గాలులే వీస్తున్నాయి... ఆ సమయంలో సూర్యుడు మినుకు మినుకు మంటూ ఉండేవాడు, ఆకాశం మబ్బులు కమ్మి ఉండేది. గాలిలో తేమ బాగా ఉండి ఇబ్బందిగా ఉండేది. బాగా చల్లగా ఉండి ఎప్పుడూ చలిమంట పక్కనే కూచ్చోవాలనిపించేది.<ref>Columbian Register(New Haven, CT), July 27, 1816, 2.</ref></blockquote>
 
జూలై ఆగస్టుల్లో ఎక్కడో దక్షిణాన ఉన్న వాయవ్య పెన్సిల్వేనియా లోని నదులు, సరస్సుల్లో కూడా మంచు ఏర్పడింది. ఆగస్టు 20,21 ల్లో [[వర్జీనియా]]<nowiki/>లో మంచు ఏర్పడింది.<ref>American Beacon (Norfolk, VA), September 9, 1816, 3.</ref> ఉష్ణోగ్రతల్లో మార్పులు ఆకస్మికంగా ఉండేవి. కొద్ది గంటల్లోనే ఉష్ణోగ్రత 35&nbsp;°C నుండి దాదాపు సున్నాకు పడిపోయేది. అధ్యక్షుడిగా పనిచేసి, తరువాత మోంటిసెల్లోలో వ్యవసాయం చేసుకుంటున్న [[థామస్ జెఫర్సన్|థామస్ జెఫర్‌సన్]], పంటలు దెబ్బతినడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. మొక్కజొన్న పంట మూడొంతుల దాకా దెబ్బతింది అని సెప్టెంబరు 13 న ఒక వర్జీనియా వార్తా పత్రిక రాస్తూ, "మంచు, కరువూ కలిసి ప్రజల ఆశలను మొగ్గ లోనే తుంచేసాయి" అని రాసింది.<ref>"Crops," American Beacon(Norfolk, VA), September 13, 1816, 3</ref> నార్‌ఫోక్, వర్జీనియా లోని వార్తాపత్రిక ఒకటి ఇలా రాసింది:
=== ఐరోపా ===
 
జూలై సగం గడిచింది. కానీ, అది వేసవి కాలం అని చెప్పేందుకు ఒక్క రోజు కూడా కనబడలేదు. అంతకు ముందు మూణ్ణెల్ల నుండీ తూర్పు గాలులే వీస్తున్నాయి... ఆ సమయంలో సూర్యుడు మినుకు మినుకు మంటూ ఉన్నాడు, ఆకాశం మబ్బులు కమ్మి ఉంటోంది. గాలిలో తేమ బాగా ఉండి ఇబ్బందిగా ఉంటోంది. బాగా చల్లగా ఉండి ఎప్పుడూ చలిమంట పక్కనే కూచ్చోవాలనిపిస్తోంది.<ref>Columbian Register(New Haven, CT), July 27, 1816, 2.</ref>
* [[టోబా మహావిపత్తు సిద్ధాంతం|టోబా మహావిపత్తు]] 70,000 - 75,000 సంవత్సరాల కిందట
 
* సా.శ.పూ. 1628–1626 నాటి వాతావరణంలో కలిగిన పెనుమార్పులు -  సాధారణంగా వీటిని సాంటోరిని విస్ఫోటనానికి ఆపాదిస్తూంటారు.
<br />
* సా.శ.పూ. 1200 లో హెక్లా 3 విస్ఫోటనం. కంచుయుగ పతనం సమయానిది ఇది.
=== ఐరోపా ===
* సా.శ. 180 నాటి హతేపే విస్ఫోటనం (టాపో విస్ఫోటనం అని అనడం కూడా కద్దు)
{{Reflist|30em}}అతి శీతముశైత్యము, అతివృష్టిల కారణంగా బ్రిటను, ఐర్లాండుల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేల్స్‌లోని కుటుంబాలు భిక్షాటనలోభిక్షాటన చేస్తూ సుదూర ప్రాంతాలకు ప్రయాణించాయివెళ్ళాయి. ఉత్తర, వాయవ్య ఐర్లాండులో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జర్మనీ జర్మనీలో పరిస్థితులు మరీ విషమించాయి. ఆహార ధరలు పెరిగిపోయాయి. ఆ పరిస్థితులకు కారణమేంటో తెలియని ప్రజలు ధాన్యపు మార్కెట్ల వద్ద, బేకరీల వద్దా నిరసనలు చేసారు.  అనేక ఐరోపా నగరాల్లో  దోపిడీలు, అల్లర్లు,  దహనాలూ చెలరేగాయి. 19 వ శతాబ్ది ఐరోపాలో అది అతిపెద్ద కరువు.<ref>"The 'year without a summer' in 1816 produced massive famines and helped stimulate the emergence of the administrative state", observes [//en.wikipedia.org/wiki/Albert_Gore Albert Gore], ''Earth in the Balance: Ecology and the human spirit'', 2000:79</ref>
* 535–536 లో విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. [[ఎల్ సాల్వడోర్|ఎల్ సాల్వడార్]]. లోని క్రకటోవా లేదా ఇలోపాంగో విస్ఫోటనం కారణంగా ఇవి ఏర్పడ్డాయని భావించరు.
* 969 (± 20 ఏళ్ళు) లో [[ఉత్తర కొరియా]], [[చైనా|చైనాల]] మధ్య ఉన్న పేక్టూ పర్వతం విస్ఫోటనం.
* 1257 లో లోంబోక్ ద్వీపంలో మౌంట్ రంజాని విస్ఫోటనం. 
* పసిఫిక్ అగ్నిపర్వతం, కూవే విస్ఫోటనం.1453 లో కాన్‌స్టంటినోపుల్ పతనానంతరం జరిగిన సంఘటనలకు ఇదే కారణంగా భావించారు.
* పెరూలో హుయ్‌నాపుతినా విస్ఫోటనం. ఈ కారణంగా, 1601 వ సంవత్సరం, ఆరు శతాబ్దాల్లో అత్యంత శీతల సంవత్సరంగా నిలబడింది; 1601 లో తీవ్రమైన చలికాలం, చల్లటి వేసవికాలమూ వచ్చాయి.
* [[ఐస్‌లాండ్|ఐస్‌ల్యాండులో]] వేలాది మందిని కబళించిన లాకీ విస్ఫోటనం - 1783–84.
* 1883 లో క్రకటోవా విస్ఫోటనం కారణంగా ఉత్తరార్థగోళంలో ఉష్ణోగ్రతలు 1.2&nbsp;°C దాకా పడిపోయాయి.
* 1991 లో పినాటుబో విస్ఫోటనం కారణంగా అమెరికాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 
{{Reflist|30em}}అతి శీతము, అతివృష్టిల కారణంగా బ్రిటను, ఐర్లాండుల్లో పంటలు దెబ్బతిన్నాయి. వేల్స్‌లోని కుటుంబాలు భిక్షాటనలో సుదూర ప్రాంతాలకు ప్రయాణించాయి. ఉత్తర, వాయవ్య ఐర్లాండులో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జర్మనీ పరిస్థితులు మరీ విషమించాయి. ఆహార ధరలు పెరిగిపోయాయి. ఆ పరిస్థితులకు కారణమేంటో తెలియని ప్రజలు ధాన్యపు మార్కెట్ల వద్ద, బేకరీల వద్దా నిరసనలు చేసారు. అనేక ఐరోపా నగరాల్లో దోపిడీలు, అల్లర్లు, దహనాలూ చెలరేగాయి. 19 వ శతాబ్ది ఐరోపాలో అది అతిపెద్ద కరువు.<ref>"The 'year without a summer' in 1816 produced massive famines and helped stimulate the emergence of the administrative state", observes [//en.wikipedia.org/wiki/Albert_Gore Albert Gore], ''Earth in the Balance: Ecology and the human spirit'', 2000:79</ref>
 
ఘటన ప్రభావాలు విస్తృతంగా ఉన్నాయి. శితాకాలంశీతాకాలం తరవాత కూడా కొనసాగాయి. 1816, 1817 వేసవిలో పశ్చిమ స్విట్జర్లాండులో ఎంత చల్లగా ఉండేదంటే, గీట్రో గ్లేసియరు అడుగున ఒక మంచు డ్యాము ఏర్పడింది. 1818 జూన్‌లో అది కూలి విపత్తుకు దారితీసింది.<ref>The flood is fully described in Jean M. Grove, ''Little Ice Ages, Ancient and Modern'' (as ''The Little Ice Age'' 1988) rev. ed. 2004:161.</ref>
 
=== ఆసియా ===
శీతల స్థితుల కారణంగా చైనాలో చెట్లు నశించాయి. వరి పంట దెబ్బతింది. ఉత్తర చైనాలో నీటిగేదెలు చనిపోయాయి. వీటికి తట్టుకుని నిలబడ్డ పంటలను చాలావరకు వరదలు మింగేసాయి. ఋతుపవనాలు గతి తప్పాయి.  ఆ కారణంగా [[యాంగ్జీ నది|యాంగ్జీ లోయను]] వరదలు ముంచెత్తాయి. భారతదేశంలో నైఋతి ఋతుపవనాలు ఆలస్యమయ్యాయి.  పెద్దపెట్టున కురిసిన అకాల వర్షాల కారణంగా కలరా వ్యాపించింది.<ref name="Discovery Channel">[http://www.yourdiscovery.com/earth/year_without_summer/facts/index.shtml Facts – Year Without Summer] ''Extreme Earth'', Discovery Channel</ref> [[జపాన్|జపానులో]] శైత్యం పంటలను నాశనం చేసింది. జనాభాపై ప్రతికూల ప్రభావం చూపింది.<ref>[http://turning-point.info/YearWithoutaSummer.html 夏のない年 from turning-point.info]</ref>
[[జపాన్|జపానులో]] శీతలం పంటలను నాశనం చేసింది. జనాభాపై ప్రతికూల ప్రభావం చూపింది.<ref>[http://turning-point.info/YearWithoutaSummer.html 夏のない年 from turning-point.info]</ref>
[[దస్త్రం:Greenland_sulfate.png|thumb|గ్రీన్‌ల్యాండు మంచులో సల్ఫేటు పరిమాణం. 1810 కి ముందు విస్ఫోటన మేదో జరిగింది.<ref>{{Cite journal}}</ref> 1815 తరువాతి శిఖరానికి తంబోరా అగ్నిపర్వత పేలుడే కారణం.]]
1815 ఏప్రిల్ 5-15 మధ్య తంబోరా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారుభావించారు.<ref>[https://web.archive.org/web/20060615181454/http://indodigest.com/indonesia-special-article-19.html Tambora, Indonesian Volcano (Tambora Volcano Part I): Tambora: The Year Without A Summer] Anthony Tully, Indodigest, archived on June 15, 2006 from [http://www.indodigest.com/indonesia-special-article-19.html the original]</ref><ref>[http://www.bellrock.org.uk/misc/misc_year.htm "The Year without a Summer"] Bellrock.org.uk</ref><ref>Sir Thomas Stammford Raffles: ''A History of Java''; Black, Parbury, and Allen for the Hon. East India Company 1817; reprinted in the Cambridge Library Collection, 2010.</ref>  వోల్కానిక్ ఎక్స్ప్లోసివిటీఎక్స్‌ప్లోజివిటీ ఇండెక్స్ (VEI) పై ఇది 7 గా నమోదైంది. 100 ఘన కిలోమీటర్ల పదార్థాన్ని ఈ విస్ఫోటనం ఎగజిమ్మింది. సా.శ 180 లో జరిగిన హటేపె విస్ఫోటనం తరువాత ఇదే అతిపెద్దది. ఇదే సమయంలో జరిగిన ఇతర విస్ఫోటనాలు (VEI 4 కంటే ఎక్కువ తీవ్రత కలిగినవి):
 
ఇదే సమయంలో జరిగిన ఇతర విస్ఫోటనాలు (VEI 4 కంటే ఎక్కువ తీవ్రత కలిగినవి):
 
== కారణాలు ==
 
* 1809: [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్ మహాసముద్రంలో]] 1808/1809 లో జరిగిన విస్ఫోటనం (VEI 6)
* 1812: సెంట్ విన్సెంట్ లోని లా సోఫ్రియరీ
* 1812: ఇండోనేషియాడచ్చి ఈస్ట్ ఇండీస్ లోని అవు.
* 1813: జపాను ర్యూకు దీవుల్లోని సువానోసెజిమా
* 1814: ఫిలిప్పీన్స్ లోని మాయోన్
 
పై విస్ఫోటనాల కారణంగా వాతావరణంలో పెద్దయెత్తున ధూళి చేరింది. ఈ కారణంగా స్ట్రాటోస్ఫియరు నుండి సూర్యరశ్మి చొచ్చుకొని రాలేనందునరాలేకపోయినందున ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా పడిపోయాయి.  ఇలాంటి పెద్ద విస్ఫోటనాల్లో ఇది సాధారణంగా జరిగేదే.<ref>{{వెబ్ మూలము|url=http://www.realclimate.org/index.php/archives/2004/12/why-does-the-stratosphere-cool-when-the-troposphere-warms/|title=Why does the stratosphere cool when the troposphere warms? « RealClimate|publisher=Realclimate.org|accessdate=2016-04-21}}</ref>
 
ఒకదాని వెంట ఒకటిగా జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా వీటి ప్రభావానికి గురైన ప్రాంతాల్లో అనేక సంవత్సరాల పాటు పంటలు సరిగా పండలేదు; 1815 నాటి తంబోరా విస్ఫోటనం ఈ ప్రాంతాలకు చావుదెబ్బ అయింది. నెపోలియన్ చేసిన యుద్ధాల నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న ఐరోపాలో ఆహార కొరత ఏర్పడింది.  ఇంగ్లాండు,  ఫ్రాన్సుల్లో తిండి కోసం అల్లర్లు రేగాయి. గోదాములను దోపిడీ చేసారు.  స్విట్జర్లాండులో అత్యంత  తీవ్రమైన హింస జరిగింది. కరువు కారణంగా ప్రభుత్వం అత్యవసర పరిస్థితి  విధించింది. తుపాను వర్షాల వల్ల నదులు నిండిపొంగి వరదలు ముంచెత్తాయి. ఆగస్టులో మంచు కురిసింది. కరువు కారణంగా 1816, 1819ల మధ్య  ఐర్లాండులో టైఫస్ అనే అంటువ్యాధి ప్రబలింది. 100,000 మంది ప్రజలు మరణించారు. ఐరోపాలో వార్షిక మరణాల కంటే 1816 నాటి మరణాలు రెట్టింపు ఉన్నాయని ఒక బిబిసి డాక్యుమెంటరీ తెలిపింది.
 
== ప్రభావాలు ==
వరసగా ఏర్పడిన అగ్నిపర్వత విస్ఫోటనాల వలన అనేక ఏళ్ళ పాటు పంటలు దెబ్బతిన్నాయి; 1815 లో తంబోరా విస్ఫోటనంతో ఇది పరాకాష్ఠకు చేరింది. నేపోలియన్ చేసిననెపోలియన్ కాలం నాటి యుద్ధాల నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ఐరోపాలో మళ్ళీ ఆహార కొరత మొదలైంది. ఇంగ్లాండు, ఫ్రాన్సుల్లో తిండి గొడవలు జరిగాయి.  ధాన్యపు గోదాములను. దోపిడీ చేసారు. స్విట్జర్లాండులో హింస  అత్యంత తీవ్రంగా ఉందిప్రబలింది.  కరువు కారణంగా అక్కడి ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించింది. అతివృష్టి వలన ఐరోపాలోని నదులకు వచ్చిన వరదలు, ఆగస్టు మంచుకూ కారణం ఈ ఘటనే కారణమని చెప్పారు. వేసవి లేని సంవత్సరం వలన ఏర్పడిన కరువు కారణంగా 1816, 1819 ల మధ్య టైఫస్ అంటువ్యాధి వ్యాపించింది. లక్ష మంది దాకా ఐరిష్ ప్రజలు ఈ కాలంలో మరణించారు. 1816 ఏడాది మరణాలు మామూలు పరిస్థితుల్లో ఉండే మరణాల కంటే రెట్టింపు అని, మొత్తం ఐరోపాలో 2 లక్షల మండి మరణించారనీ ఒక బిబిసి, ఒక డాక్యుమెంటరీలో చెప్పింది.{{Reflist|30em}}
 
అతివృష్టి వలన ఐరోపాలోని నదులకు వచ్చిన వరదలు, ఆగస్టు మంచుకూ కారణం ఈ ఘటనేనని చెప్పారు. వేసవి లేని సంవత్సరం వలన ఏర్పడిన కరువు కారణంగా 1816, 1819 ల మధ్య టైఫస్ అంటువ్యాధి వ్యాపించింది. లక్ష మంది దాకా ఐరిష్ ప్రజలు ఈ కాలంలో మరణించారు. 1816 ఏడాది మరణాలు మామూలు పరిస్థితుల్లో ఉండే మరణాల కంటే రెట్టింపు అని, మొత్తం ఐరోపాలో 2 లక్షల మండి మరణించారనీ ఒక బిబిసి, ఒక డాక్యుమెంటరీలో చెప్పింది.
== దీనికి సాటి రాగల ఘటనలు ==
 
* [[టోబా మహావిపత్తు సిద్ధాంతం|టోబా మహావిపత్తు]] 70,000 - 75,000 సంవత్సరాల కిందట
* సా.శ.పూ. 1628–1626 నాటి వాతావరణంలో కలిగిన పెనుమార్పులు -  సాధారణంగా వీటిని సాంటోరిని విస్ఫోటనానికి ఆపాదిస్తూంటారు.
* సా.శ.పూ. 1200 లో హెక్లా 3 విస్ఫోటనం. కంచుయుగ పతనం సమయానిది ఇది.
* సా.శ. 180 నాటి హతేపే విస్ఫోటనం (టాపో విస్ఫోటనం అని అనడం కూడా కద్దు)
* 535–536 లో విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. [[ఎల్ సాల్వడోర్|ఎల్ సాల్వడార్]]. లోని క్రకటోవా లేదా ఇలోపాంగో విస్ఫోటనం కారణంగా ఇవి ఏర్పడ్డాయని భావించరు.
* 969 (± 20 ఏళ్ళు) లో [[ఉత్తర కొరియా]], [[చైనా|చైనాల]] మధ్య ఉన్న పేక్టూ పర్వతం విస్ఫోటనం.
* 1257 లో లోంబోక్ ద్వీపంలో మౌంట్ రంజాని విస్ఫోటనం. 
* పసిఫిక్ అగ్నిపర్వతం, కూవే విస్ఫోటనం.1453 లో కాన్‌స్టంటినోపుల్ పతనానంతరం జరిగిన సంఘటనలకు ఇదే కారణంగా భావించారు.
* పెరూలో హుయ్‌నాపుతినా విస్ఫోటనం. ఈ కారణంగా, 1601 వ సంవత్సరం, ఆరు శతాబ్దాల్లో అత్యంత శీతల సంవత్సరంగా నిలబడింది; 1601 లో తీవ్రమైన చలికాలం, చల్లటి వేసవికాలమూ వచ్చాయి.
* [[ఐస్‌లాండ్|ఐస్‌ల్యాండులో]] వేలాది మందిని కబళించిన లాకీ విస్ఫోటనం - 1783–84.
* 1883 లో క్రకటోవా విస్ఫోటనం కారణంగా ఉత్తరార్థగోళంలో ఉష్ణోగ్రతలు 1.2&nbsp;°C దాకా పడిపోయాయి.
* 1991 లో పినాటుబో విస్ఫోటనం కారణంగా అమెరికాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 
 
== ఇవి కూడా చూడండి ==
 
* [[చిరు మంచుయుగం|చిరుమంచుయుగం]]
*<br />
 
== Notesనోట్స్ ==
{{Reflist|30em}}
 
== బయటి లింకులు ==
[http://www.bbc.co.uk/programmes/b077j4yv 1816, వేస్వి లేని సంవత్సరం - బిబిసి]
 
*
* {{formatnum:{{Inflation|US|0.12|1815|r=2}}}}''In Our Time''{{formatnum:{{Inflation|US|0.12|1815|r=2}}}}
[[వర్గం:అసాధారణ వాతావరణం]]
[[వర్గం:వేసవికాలం]]