ఆరవీడు వంశం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 23:
 
==మూడో శ్రీరంగరాయలు (1642 - 1675 )==
అనేకానేక అంతర్యుద్ధాలు, మోసాలు...., దక్షిణాది నాయకులు కుట్రలతో [[బీజాపూర్ జిల్లా|బీజాపూర్]] సుల్తాన్ తో చేతులుకలిపి ఇతన్ని ఓడించారు.ఇతనితోనే అరవీటి వంశమేకాకుండా విజయనగర సామ్రాజ్యంకూడా పతనమైపోయింది. విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువభాగాన్ని బీజాపూరు, గోల్కొండ సుల్తానులు ఆక్రమించారు. దిగువన దక్షిణాత్యంలో విజయనగర సామంతులైన [[మధుర]], [[తంజావూరు]], [[మైసూరు]], నాయకరాజులు తమ తమ ప్రాంతాలను స్వంతంస్వoతం చేసుకుని తమ స్వంతస్వoత రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆరవీడు_వంశం" నుండి వెలికితీశారు