కుందేలు: కూర్పుల మధ్య తేడాలు

కుందేళ్ళ జాతులు వ్యాస విలీనం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 26:
 
== శరీర నిర్మాణం ==
కుందేళ్ళలో ఆహారం అధికంగా పెద్దప్రేవులలో జీర్ణమౌతుంది. వీటిని ''hindgut digesters'' అంటారు. కనుక వీటి పెద్ద ప్రేవు వీటి కడుపుకంటె షుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. వీటి గుదద్వారంలోనుండి వచ్చే "Cecotropes" లేదా "night feces" అనే పదార్ధంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రొటీనులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కుందేళ్ళు వీటిని కొంతవరకు తింటాయి. ఇలా కుందేళ్ళు వాటికి అవసరమైన కొన్ని ముఖ్యపోషక పదార్ధాలను అవే స్వయంగా ఉత్పాదన చేసుకొంటాయి.<ref>Dr. Byron de la Navarre's "Care of Rabbits" Susan A. Brown, DVM's "Overview of Common RabbitRaH

bbit Diseases: Diseases Related to Diet"</ref>
 
కుందేళ్ళకు రెండు జతల [[కుంతకాలు]], ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కనుక వీటిని rodents అని పొరపడుతుంటారు.<ref>{{cite book|last = Brown|first = Louise|title = How to Care for Your Rabbit|publisher = [[Kingdom Books]]|year = 2001|isbn = 9781852791674|page=6}}</ref>
Line 34 ⟶ 36:
 
[[చెవుల పిల్లి]]ని ఆంగ్లంలో hare అంటారు. కుందేలు, చెవుల పిల్లి మధ్య చాలా పోలికలున్నాయి. కాని కుందేలుకంటే చెవులపిల్లి సైజు పెద్దగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు చెవులపిల్లి చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉండవు మరియు వాటికి కళ్ళు కనపడవు (altricial). కాని చెవుల పిల్లి పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉంటాయి, చూపు ఉంటుంది (precocial). ఎక్కువ జాతులు కుందేళ్ళు (cottontail rabbit మినహాయించి) నేల అడుగున బొరియలలో ఉంటాయి. చెవుల పిల్లులు మాత్రం భూమిమీద గూళ్ళలో ఉంటాయి. చెవులపిల్లి బొచ్చుమీద నల్లని గుర్తులుంటాయి. కుందేళ్ళను పెంపుడు జంతువులుగా వాడుతారు. చెవుల పిల్లలను పెంచరు.
 
== కుందేళ్ళ జాతులు ==
ఇవి బరువును బట్టి 3 రకాలు. అవి <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
"https://te.wikipedia.org/wiki/కుందేలు" నుండి వెలికితీశారు