"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

→‎గ్రామ పంచాయతీ: Corrected Hamlet's of the village
(-మూస)
(→‎గ్రామ పంచాయతీ: Corrected Hamlet's of the village)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== గ్రామ పంచాయతీ ==
గ్రామం మేజర్ పంచాయితీ. ప్రభుత్వ పశువుల ఆసుపత్రి, ఉన్నాయి. ఈ చెయ్యేరు పంచాయితీలో చెయ్యేరుకొమ్మాయిచెరువు, పెనుమల్లఉప్పుచెరువు, గొరగన మూడి, సావరం, బంటుమిల్లినేతాజీనగర్, ఉప్పూడిరాయుడుపాలెం, కందికుప్పజల్లగుంట,గుదేవారిపేట,వడ్డిపేట, చింతలమెరక, పల్లంకుర్రు,చెయ్యేరు అగ్రహారం, మడకోడు,పండు పేట, బొమ్మరాయితిప్ప, మల్లయ్యపాలెం,మట్టపర్తివారి పాలెం మరియు చింతలజయంతివారి గరువుపుంత తదితర చిన్న గ్రామాలు ఉన్నాయి.
 
=== గ్రామం పేరు వెనుక చరిత్ర ===
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ[[వేంకటేశ్వర స్వామి]], శ్రీ [[కనకదుర్గాదేవి]] ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక బ్రాహ్మణుడుదాత దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు.
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్థులు చెబుతుంటారు.
[[దార్ల వెంకటేశ్వరరావు]] అనే తెలుగు రచయిత ఇక్కడే పుట్టారు. ఈ గ్రామంలోఆయనే [[తెలుగు]] సాహిత్యంలో పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2556709" నుండి వెలికితీశారు