"చెయ్యేరు (కాట్రేనికోన)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== గ్రామం పేరు వెనుక చరిత్ర ===
ఈ ఊరికి చెయ్యేరు అని పేరు రావడానికి రకరకాల ఇతిహ్యాలున్నాయిఇతిహాసాలున్నాయి. రాజ్యం కోసం అన్నదమ్ములిద్దరూ యుద్ధం చేశారనీ, యుద్ధంలో ఒక వ్యక్తి చేయి నరికేస్తే అది ఏఱులా ప్రవహించిందని చెప్తారు. ఆ యుద్ధంలో అన్నదమ్ముల్లో ఒకడు శివ భక్తుడనీ జనశ్రుతి. అందువల్లనే చెయ్యేరులో ఒక చెఱువు ఉన్నప్పటికీ దాని మూలం ఎక్కడో తెలియదని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో నేటికీ ప్రతియేడాది శివరాత్రికి పూజాకార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామము.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ[[వేంకటేశ్వర స్వామి]], శ్రీ [[కనకదుర్గాదేవి]] ఆలయాలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2556729" నుండి వెలికితీశారు