అమృతలూరు: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
ట్యాగు: 2017 source edit
పంక్తి 198:
==గ్రామ ప్రముఖులు==
*[[బూరుగుల గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ తెలుగు కవి పండితులు.
*[[శరణు రామస్వామి చౌదరి]] (1900-1977)స్వాతంత్ర్య సమరయోధులు,గ్రంధాలయ ఉద్యమకారుడు
*[[కొత్త సత్యనారాయణ చౌదరి]] కళాప్రపూర్ణ,ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు.
*[[మల్లెపద్ది కృష్ణమూర్తి]]కృష్ణమూర్. స్వాతంత్ర్య సమరయోధుడు 2014,జూన్-10న, కాలధర్మం చెందినారు. [4]
*[[చేకూరి బుచ్చిరామయ్య]] అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు.ద్రోణాచార్య,అర్జున అవార్డుల గ్రహీత.
*[[మోదుకూరి బాలకోటయ్య]] ప్రఖ్యాత డోలు విద్వాంసుడు
*[[పరుచూరి రంగారావు]] స్వాతంత్ర్య సమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత.
"https://te.wikipedia.org/wiki/అమృతలూరు" నుండి వెలికితీశారు