ఆగ్రా రైల్వే డివిజను: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{inuse}}
 
'''ఆగ్రా రైల్వే డివిజను ''' [[ఉత్తర మధ్య రైల్వే]] జోన్లో మూడు రైల్వే డివిజన్లలో ఒకటిగా ఉంది. ఈ రైల్వే డివిజను 1 ఏప్రిల్ 2003 న స్థాపించబడింది. ఆగ్రా రైల్వే డివిజను దాని ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలో [[ఆగ్రా]]లో ఉంది.

[[అలహాబాద్ రైల్వే డివిజను]] మరియు [[ఝాన్సీ రైల్వే డివిజను]] ఇతర రెండు రైల్వే డివిజన్లు ఉత్తర మధ్య రైల్వే జోనులో ఉన్నాయి. వీటి ప్రధాన కార్యాలయం [[అలహాబాదు]] గా ఉంది.
 
భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు అయిన గట్తిమాన్ ఎక్స్‌ప్రెస్ ఆగ్రా డివిజన్లో కూడా నడుస్తుంది.