"నండూరి రామమోహనరావు" కూర్పుల మధ్య తేడాలు

its not 24 its 22
(its not 24 its 22)
| weight =
}}
'''నండూరి రామమోహనరావు''' ([[ఏప్రిల్ 24|ఏప్రిల్ 22]], [[1927]]- [[సెప్టెంబర్ 3]], [[2011]]) తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. చాలాకాలం పాటు [[ఆంధ్రజ్యోతి]] పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహించారు. "బాల" అన్న పత్రికలోనూ, [[ఆంధ్రపత్రిక]] లోనూ [[1940]] వ దశకంలో వీరి రచనలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. "నరావతారం", "విశ్వరూపం" ఈయన ప్రముఖ రచనలు. సామాన్య జనాలకు సైన్సు సంగతులు పరిచయం చేయడంలో వీరి కృషి ఎన్నదగ్గది. ఇవికాక వీరు ఆంధ్రపత్రికలో [[మార్క్ ట్వేయిన్]] నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
 
== జీవితం==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2557194" నుండి వెలికితీశారు