నల్గొండ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
[[దస్త్రం:Nalgonda_(2).jpg|alt=|కుడి|240x240px]]
నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా నల్లగొండ జిల్లా 59 రెవిన్యూ మండలాలతో కలిగి ఉంది.<ref name="ptRaj">పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0223000000&ptype=B&button1=Submit నల్లగొండ జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 26, 2007న సేకరించారు.</ref>.
 
[[దస్త్రం:Nalgonda.jpg|alt=|కుడి|220x220px]]
పూర్వపు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→
 
== నల్గొండ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలు ==
 
Line 43 ⟶ 45:
 
అందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాలు నుండి 14 మండలాలతో భువనగిరి పరిపాలనా కేంధ్రంగా యాదాద్రి జిల్లా,18 మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడగా 26 పూర్వపు మండలాలతో నల్గొండ జిల్లా పునర్య్వస్థీకరించారు.అధికారికంగా కొత్త జిల్లాలు ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
 
పూర్వపు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→
 
== కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు ==
"https://te.wikipedia.org/wiki/నల్గొండ_జిల్లా" నుండి వెలికితీశారు