"ప్రభాస్" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
}}
 
'''AshwiniAshwiniNaresh'''
 
'''[[ఉప్పలపాటి ప్రభాస్ రాజు]]''' ఒక [[తెలుగు]] [[నటుడు]]. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను ప్రముఖ నటుడు [[కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ''ఈశ్వర్'' సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత ''[[వర్షం (సినిమా)|వర్షం]]'', ''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]'', ''[[బిల్లా]]'', ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]'', ''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]'', ''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]'', ''[[బాహుబలి]]''వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.<ref name="Short Bio">{{cite web |url=http://short-biography.com/actor/prabhas-raju-uppalapati.htm |title=ప్రభాస్ రాజు ఉప్పలపాటి | publisher=Short Bio | accessdate=2013-10-11}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2557203" నుండి వెలికితీశారు