బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 12:
#స్వాతంత్య్ర సమరం జోరుగా సాగుతున్న రోజులవి! అహింస అనే ఆయుధంతో తమను ముప్పతిప్పలు పెడుతున్న గాంధీ అంటే చాలు... తెల్లవాళ్ళు లాఠీలతో యిరగబాదేస్తున్నారు. దాంతో... పుల్ల అట్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధుడు తన అంగడికి ‘బాపు అట్లు’ అని పేరు పెట్టేసుకున్నాడు. బాపు అంటే అర్థం కాని తెల్లవాళ్ళు ఇతని జోలికి పోలేదు. ‘బాపు పుల్లట్ల’ వ్యాపారం జోరుగా సాగి పోయింది. ఇక ఊరూరా ‘బాపుఅట్లు’ వెలిశాయి. ఆ తర్వాత్తర్వాత ఈ ప్రాంతం బాపట్లగా ప్రచారంలోకి వచ్చేసింది.
==పట్టణ భౌగోళికం==
[[గుంటూరు జిల్లా]]లో [[గుంటూరు]] నుండి 53 కి మీల దూరంలో గుంటూరు-చీరాల [[రాష్ట్ర రహదారి]]పైరహదారిపై నున్న పురాతన పట్టణం -
===పట్టణంలోని విద్యా సౌకర్యాలు===
===విద్యా కేంద్రం===
పంక్తి 20:
===గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల===
[[అచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం]] ఆధ్వర్యంలో దీనిని బాపట్లలో 1983 లో ప్రారంభించారు. దీనిలో ప్రస్తుతం B.Tech (Food science) course offer చేస్తున్నారు. మొతం సీట్ల సంఖ్య 40, వీటిని [[EMCET]] ద్వారా భర్తీ చేస్తారు.
 
==పట్టణంలోని మౌలిక వసతులు==
 
"https://te.wikipedia.org/wiki/బాపట్ల" నుండి వెలికితీశారు