బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
===విద్యా కేంద్రం===
[[File:BapatlaEngineeringcollege.jpg|thumb|250px|right| బాపట్ల ఇంజినీరింగు కళాశాల]]
చిరకాలముగా బాపట్ల ప్రముఖ విద్యా కేంద్రముగా విలసిల్లుచున్నది. [[ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము|ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము]] వారి [[వ్యవసాయ కళాశాల, బాపట్ల|వ్యవసాయ కళాశాల]], [[వివిధ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు]], [[వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల (బాపట్ల)|వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల]], [[గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల|గృహవిజ్ఞాన కళాశాల]] ఇక్కడ ఉన్నాయి. ప్రైవేటు రంగంలో ఇంజనీరింగు, ఫార్మసీ మొదలైన కళాశాలలు కూడా ఇక్కడ ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైన ఎన్నో గ్రామాలకు బాపట్ల ఒక కూడలిగా, వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడ వ్యవసాయ కళాశాలలో అభివృద్ధి చెందిన బియ్యాన్ని బీ.పీ.టీ. రకం అంటారు.
 
===గృహవిజ్ఞాన కళాశాల, బాపట్ల===
"https://te.wikipedia.org/wiki/బాపట్ల" నుండి వెలికితీశారు