బాపట్ల: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 38:
 
===సముద్రతీరం===
బాపట్లకు సమీపంలోని [[సూర్యలంక]] వద్ద నున్న బీచ్ [[సముద్ర స్నానాలు|సముద్ర స్నానాల]]కుస్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడే భారత వాయుసేన వారి కేంద్రము కూడా ఉంది.
ఇది బాపట్లకు 9 కి.మీ దూరంలో ఉన్న ఓడరేవు మరియు పర్యాటక కేంద్రము. ఇక్కడ భారత [[వాయుసేన]] వారి కేంద్రము కూడా ఉంది.
కప్పలవారిపాలెం, పిన్నిబోయినవారిపాలెం సమీపంలో నల్లమడ వాగు,తూర్పు తుంగభద్ర, గుండంతిప్ప స్ట్రెయిట్‌ కట్‌, రొంపేరు రైట్‌ ఆర్మ్‌ డ్రెయిన్లు సముద్రంలో కలుస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/బాపట్ల" నుండి వెలికితీశారు