పినపళ్ల (ఆలమూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 207:
 
==ప్రముఖులు==
*[[దస్త్రం:అలనాటి మేటి మా పినపళ్ల గ్రామస్తులు1.jpg|thumb]]స్వర్గీయ బ్రహ్మశ్రీ విస్సా వీరభద్ర ప్రసాద రావు గారు ఆ గ్రామంలో ఒక పాఠశాల ప్రారంభించారు. గ్రామంలో పిల్లలని చేరదీసి చదువు చెప్పేవారు.
 
మెండు వారు శ్రీ రామాలయం కట్టించారు. మెండు వీర్రాజు గారు మరియు వీరి సంతతి చాలా పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డారు. శ్రీ సంగీత గంగరాజు గారు కూడా ఉపాధ్యాయులు వారి వంశంనుంచి ధనరాజు గారు చిన్నకాపు (సంగీత వెంకట రెడ్డి) గారు సర్పంచ్ నుంచి జాతీయ స్థాయిలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు పలుమార్లు కాబినెట్ మంత్రిగా పదవులు నిర్వహించారు. ఇంకా అన్నందేవుల, కొత్తూరి, కొత్తపల్ల వక్కపట్ల, అన్యం, ఏపూరి, ఉండమట్ల, సాధనాల, పోలాబత్తుల, నామాల మొదలగు ఇంటి పేరువారు కాపులలో ప్రముఖులు ఇంకా పసుమర్తి, చామర్తి వారు వారు మొదలగు వైశ్య ప్రముఖులు,కొత్తపల్లి  కనపర్తి, గంగలకుర్తి, పాలాడి, దూదేకుల, ఎరుకల, యనమదల, గుత్తుల, బూసి, బుంగ వారు ఇతర కుటుంబాల వారు. బూసి శుభామణి గారు కస్టమ్స్ కలక్టర్ గా పనిచేశారు.
"https://te.wikipedia.org/wiki/పినపళ్ల_(ఆలమూరు)" నుండి వెలికితీశారు