"అబ్బాయి" కూర్పుల మధ్య తేడాలు

185 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
{{అయోమయం}}
{{మూలాలు లేవు}}[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:50, 24 జనవరి 2019 (UTC)
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
'''అబ్బాయి''' (మగ బిడ్డ)ని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ [[శరీరము]]<nowiki/>తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు మరియు జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2558020" నుండి వెలికితీశారు