అవసరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{మూలాలు లేవు}}[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 13:04, 24 జనవరి 2019 (UTC)
[[File:Maslow's Hierarchy of Needs.png|thumb|అవసరాలను బట్టి మాస్లో యొక్క సోపానక్రమం]]
'''అవసరం'''ను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. [[మొక్క]]లు, [[జంతువు]]లు జీవించడానికి లేదా సంతోషంగా జీవించడానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు మరియు సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు, ఈ అవసరమయిన వస్తువులను పిలుస్తారు కావలసినవి అని. అవసరానికి వ్యతిరేకం [[అనవసరం]]. ప్రతి వ్యక్తి శరీరానికి ఒకే విధమైన ప్రాథమిక అవసరాలను కలిగి ఉన్నాడు. మానవులు జీవించడానికి ముఖ్యంగా మరియు కచ్చితంగా [[నీరు]], [[ఆహారం]], [[దుస్తులు]], మరియు ఆశ్రయం అవసరం. అవసరమయిన వాటిలో నీరు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకుండా వ్యక్తి ఎక్కువ సమయం జీవించలేడు, త్వరగా మరణిస్తాడు కాబట్టి.
"https://te.wikipedia.org/wiki/అవసరం" నుండి వెలికితీశారు