వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికారాబాదు జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వికారాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వికారాబాదు జిల్లా|వికారాబాదు జిల్లా,]] [[వికారాబాద్ మండలం|వికారాబాద్]] మండలానికి చెందిన పట్టణం.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-1.pdf</ref>
 
{{Infobox Settlement/sandbox
ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని|పర్బనికి]] రైలుమార్గం ఉంది.
| name = వికారాబాద్
| native_name =
| settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->| image_skyline = [[దస్త్రం:Ananta padmanabhaswamy temple.jpg|thumb|center|200px|అనంత పద్మనాభస్వామి దేవాలయం]]
| imagesize =
| image_caption =
| nickname =
| image_map =
| mapsize = 200px
| map_caption =
| image_map1 =
| mapsize1 =
| map_caption1 =
| pushpin_map = తెలంగాణ
| pushpin_label_position = right
| pushpin_mapsize = 200
<!-- Location ------------------>| pushpin_map_caption=
| subdivision_type = [[రాష్ట్రం]]
| subdivision_name = [[తెలంగాణ]]
| subdivision_type1 = [[జిల్లా]]
| subdivision_type2 = [[మండలం]]
| subdivision_name1 = [[వికారాబాదు జిల్లా]]
| subdivision_name2 = [[వికారాబాద్]]
<!-- Politics ----------------->| established_title =
| established_date = <!-- Area --------------------->
| government_type =
| leader_title = [[సర్పంచి]]
| leader_name =
| leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
| leader_name1 =
| unit_pref =
| area_footnotes =
| area_magnitude = చ.కి.మీ
| area_total_km2 = <!-- Population ----------------------->
| elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
| elevation_m =
| elevation_ft = <!-- Area/postal codes & others -------->
| population_total =
| population_as_of = 2011
| population_footnotes =
| population_density_km2 =
| population_blank1_title = పురుషుల సంఖ్య
| population_blank1 =
| population_blank2_title = స్త్రీల సంఖ్య
| population_blank2 =
| population_note =
| postal_code_type = పిన్ కోడ్
| postal_code =
| area_code =
| website =
| footnotes = |‎
| image_dot_map =
| dot_mapsize =
| dot_map_caption =
| dot_x =
| dot_y =
| government_foonotes =
| leader_title2 =
| leader_name2 =
| population_blank3_title = గృహాల సంఖ్య
| population_blank3 =
<!-- literacy ----------------------->| literacy_as_of = 2011
| literacy_footnotes =
| literacy_total =
| literacy_blank1_title = పురుషుల సంఖ్య
| literacy_blank1 =
| literacy_blank2_title = స్త్రీల సంఖ్య
| literacy_blank2 = <!-- General information --------------->
| timezone =
| utc_offset =
| timezone_DST =
| utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
| blank_name = ఎస్.టి.డి కోడ్
| blank_info =
| blank1_name =
}}
 
ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు, రైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని|పర్బనికి]] రైలుమార్గం ఉంది.
==భౌగోళిక సరిహద్దులు==
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30) వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
[[దస్త్రం:Ananthagiri forest in AP W IMG 9371.jpg|thumb]]
ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీపశ్చిమమీ.పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి [[తాండూరు]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.
 
==పురపాలక సంఘం==
[[దస్త్రం:Musi River 2.jpg|thumb]]
పట్టణంలో పురపాలక సంఘాన్ని 1987లోసంఘాన్ని1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన [[ఎన్నెపల్లి]], [[శివారెడ్డి పల్లి]]పేట్, [[కొతిరేపల్లి]]కొత్రెపల్లి, [[అంతగిరిపల్లి]]అనంతగిరిపల్లి, [[వెంకటాపూర్]] తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో ఉంది.
 
==పట్టణంలోని కాలనీలు==
Line 36 ⟶ 121:
*విద్యాసాగర్ డిగ్రీకళాశాల, వికారాబాదు
 
==సమీప పర్యాటక ప్రదేశాలు==
 
వికారాబాదు సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:
*మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కి.మీ.)
 
*[[మూసీ నది|మూసీనది]] జన్మస్థానమైన [[అనంతగిరి కొండలు]]:[[హైదరాబాదు]]కు 72 కిలోమీటర్ల దూరంలో [[వికారాబాదు]]కు పరిధిలో 4 కిలోమీటర్లకి.మీ. దూరంలో [[తాండూర్]] వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే '''అనంతగిరి కొండలు'''. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, [[మూసీ నది]] పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.
* [[శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి)|అనంత పద్మనాభస్వామి దేవాలయం]] (64 కిలోమీటర్లుకి.మీ.)
*[[చిలుకూరు బాలాజీ దేవాలయం]] (23 కిలోమీటర్లుకి.మీ.)
*[[ఉస్మాన్ సాగర్ (చెరువు)|ఉస్మాన్ సాగర్]], [[హిమాయత్ సాగర్ (సరస్సు)|హిమయత్ సాగర్]] (18 కిలోమీటర్లుకి.మీ.)
 
==సకలజనుల సమ్మె==
Line 55 ⟶ 140:
 
== వెలుపలి లింకులు ==
{{వికారాబాద్ మండలంలోని గ్రామాలు}}{{వికారాబాదు జిల్లాకు సంబంధించిన విషయాలు}}
 
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు