వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
 
==రవాణా సౌకర్యాలు==
[[దస్త్రం:Ananthagiri forest in AP W IMG 9371.jpg|thumb|alt=|200x200px]]
ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ.పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి [[తాండూరు]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.
 
==పురపాలక సంఘం==
[[దస్త్రం:Musi River 2.jpg|thumb|alt=|200x200px]]
పట్టణంలో పురపాలక సంఘాన్ని1987లో ఏర్పాటు చేశారు. అంతకు క్రితం గ్రామపంచాయతిచే పాలన కొనసాగేది. పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేసేటప్పుడు పరిసర గ్రామాలైన ఎన్నెపల్లి, శివారెడ్డి పేట్, కొత్రెపల్లి, అనంతగిరిపల్లి, వెంకటాపూర్ తండాలను పట్టణంలో కలిపివేశారు. రంగారెడ్డి జిల్లాలోని రెండు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. పురపాలక సంఘ కార్యాలయం రైల్వేస్టేషను‌కు అతిసమీపంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు